APPSC Group 2 Notification 2023 : ఎనీటైమ్‌.. 950 గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌.. ఈ నిబంధనలతో..

APPSC Group 2 Jobs

APPSC Group 2 Recruitment 2023: నిరుద్యోగుల‌కు ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 950 గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ)కి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే ఈ ఏడాది ఆగస్టు 28వ తేదీన 508 గ్రూప్‌ 2 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ తాజాగా మరో 212 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు … Read more

TCS కీలక ప్రకటన.. 6 లక్షలకుపైగా ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందే.. వారందరికీ ఉద్యోగాలు!

TCS Latest Update

TCS Work From Home Update: దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తన మొత్తం 6.14 లక్షల మందికిపైగా ఉద్యోగులంతా పూర్తి స్థాయిలో ఇక ఆఫీసులకు వచ్చి పనిచేయాలని కోరింది. వర్క్ ఫ్రం హోంకు (ఇంటి నుంచి పని) స్వస్తి పలికినట్లు వివరించారు టీసీఎస్ హ్యూమన్ రీసోర్సెస్ అధికారి మిలింద్ లక్కడ్. ఇలా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం తీసేసి.. అందరినీ ఆఫీసులకు రావాలని చెప్పిన అతిపెద్ద, తొలి … Read more

స్కూళ్లకు 8రోజులు సెలవులు – 8 Days School Holidays

8 Days School Holidays

8 Days School Holidays: స్కూళ్లకు 8రోజులు సెలవులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లకు 8రోజుల పాటు సెలవులు రానున్నాయి. జులై మాసంలో భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు భారీగా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే… కాగా కొత్త అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌ ప్రకారం ఆగస్ట్‌ నెలలో కూడా ముఖ్యమైన పండుగల కారణంగా 8 రోజులు సెలవులు రానున్నాయి. ఆగస్టు 6, ఆదివారం కాబట్టి స్కూల్‌కి హాలిడే. ఆగస్టు 12 నెలలో రెండవ శనివారం, స్కూల్స్‌కు సెలవు … Read more

డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త.. ఈ నెలలోనే అకౌంట్‌లలో డబ్బు జమ

Ap Dwacra Woman Sunna Vaddi Funds

Ysr Sunna Vaddi Scheme ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డ్వాక్రా మహిళలకు మరో గుడ్‌న్యూస్ చెప్పారు. ఈ నెల 10న సున్నా వడ్డీ నిధుల్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి గత నెలలోనే విడుదల చేయాల్సి ఉంది.. కానీ అకాల వర్షాల కారణంగా వాయిదా వేశారు. పొదుపు సంఘాల మహిళలకు.. సకాలంలో వడ్డీ చెల్లించేవారికి వైఎస్సార్ సున్నా వడ్డీ కింద ప్రభుత్వం డబ్బులు జమ చేస్తున్న సంగతి తెలిసిందే. WhatsApp Group Join Now Telegram … Read more