TS KGBV Recruitment 2023: కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో 1241 ఉద్యోగాలు

Advertisement

TS KGBV Recruitment 2023: SSA సమగ్ర శిక్షా అభియాన్ ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో (KGBV) ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 1,241 మంది మహిళా కాంట్రాక్టు అధ్యాపకులను నియమించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పెషల్‌ ఆఫీసర్లు, పీజీ సీఆర్‌టీలు, సీఆర్‌టీలు, పీఈటీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ జూన్ 26, 2023 నుండి మొదలై జులై 5, 2023వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

TS KGBV Recruitment 2023

ActivityKGBV Jobs
సంస్థ పేరుTelangana Kasturba Gandhi Balika Vidyalayas (TS KGBV)
పోస్ట్ వివరాలుస్పెషల్‌ ఆఫీసర్లు, పీజీ సీఆర్‌టీలు, సీఆర్‌టీలు, పీఈటీ and etc
మొత్తం ఖాళీలు1241
జీతం21700 నుండి రూ. పే స్కేల్ ప్రకారం 69100 (లెవల్-3)
ఉద్యోగ స్థానంTelangna
మోడ్ వర్తించుఆన్‌లైన్
NTPC అధికారిక వెబ్‌సైట్schooledu.telangana.gov.in
WhatsApp Group AP Group TS Group
Telegram Group Join Now
Google News Follow Now

TS SSA KGBV Vacancy 2023

Post NameNumber of Posts
స్పెషల్‌ ఆఫీసర్38
పీజీసీఆర్‌టీ (ఇంగ్లిష్)110
పీజీసీఆర్‌టీ (గణితం)60
పీజీసీఆర్‌టీ (నర్సింగ్)160
పీజీసీఆర్‌టీ (తెలుగు)104
పీజీసీఆర్‌టీ (ఉర్దూ)02
పీజీసీఆర్‌టీ (వృక్షశాస్త్రం)55
పీజీసీఆర్‌టీ (కెమిస్ట్రీ)69
పీజీసీఆర్‌టీ (సివిక్స్)55
పీజీసీఆర్‌టీ (కామర్స్)70
పీజీసీఆర్‌టీ (ఎకనామిక్స్)54
పీజీసీఆర్‌టీ (ఫిజిక్స్)56
పీజీసీఆర్‌టీ (జంతుశాస్త్రం)54
సీఆర్‌టీ (బయో సైన్స్)25
సీఆర్‌టీ (ఇంగ్లిష్)52
సీఆర్‌టీ (హిందీ)37
సీఆర్‌టీ (గణితం)45
సీఆర్‌టీ (ఫిజికల్ సైన్స్)42
సీఆర్‌టీ (సోషల్ స్టడీస్)26
సీఆర్‌టీ (తెలుగు)27
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్77
స్పెషల్‌ ఆఫీసర్04
సీఆర్‌టీ (తెలుగు)05
సీఆర్‌టీ (ఇంగ్లిష్)05
సీఆర్‌టీ (సైన్స్)06
సీఆర్‌టీ (సోషల్ స్టడీస్)03
మొత్తం పోస్టులు1241

TS KGBV Recruitment 2023 Eligibility Criteria

విద్యా అర్హత

సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ / బీఈడీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ / ఫిజికల్ ఎడ్యుకేషన్ (యూజీపీఈడీ) / బీపీఈడీ ఉత్తీర్ణతతోపాటు టెట్ లేదా సీటెట్‌లో అర్హత సాధించి ఉండాలి.

Advertisement

వయో పరిమితి

అబ్యార్ధులకు 18 నుండి 44 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి

దరఖాస్తు రుసుము

రూ 600/-

Advertisement

ITBP Driver Jobs Notification Important Dates

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ: 26-06-2023
  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 05-జులై-2023
అధికారిక నోటిఫికేషన్ PDFClick Here
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిClick Here
అధికారిక వెబ్‌సైట్schooledu.telangana.gov.in
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment