పవర్ గ్రిడ్ నుండి సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ | PGCIL Recruitment 2025
PGCIL Recruitment 2025: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) తన అధికారిక వెబ్‌సైట్ powergridindia.com ద్వారా ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టుల భర్తీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు 25-మార్చి-2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లమా అర్హత కలిగి ఉద్యోగాలకోసం ఎదురు చూసేవారికీ ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు. PGCIL Recruitment 2025 Vacancies PGCIL నుండి ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టును భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. … Read more