--Advertisement--

SSC JTO Notification 2026: ₹60,000 జీతంతో కేంద్ర ప్రభుత్వ Group B ఉద్యోగాలు

SSC JTO Notification 2026 Apply Online: హిందీ మరియు ఇంగ్లీష్ భాషలపై మంచి పట్టు ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వంలో స్థిరమైన ఉద్యోగం దక్కడం అంత ఈజీ కాదు. కానీ ఇప్పుడు Staff Selection Commission (SSC) విడుదల చేసిన SSC Combined Hindi Translators Examination 2026 నోటిఫికేషన్ ఈ అవకాశాన్ని అందిస్తోంది. సరైన అర్హతలు ఉంటే, ఈ ఉద్యోగం మీ కెరీర్‌ను స్థిరంగా మార్చగలదు.

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

SSC JTO Notification 2026 Apply Online Overview

అంశంవివరాలు
సంస్థ పేరుStaff Selection Commission (SSC)
పరీక్ష పేరుSSC Combined Hindi Translators Exam 2026
పోస్టులుJHT, JTO, JT, SHT, ST, STO
ఖాళీలు84
ఉద్యోగ రకంకేంద్ర ప్రభుత్వ ఉద్యోగం
పని స్థలంభారతదేశం అంతటా
దరఖాస్తు విధానంOnline
అధికారిక వెబ్‌సైట్ssc.gov.in

ఈ ఉద్యోగంలో పని ఏమిటి?

ఈ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు ప్రధానంగా హిందీ ↔ ఇంగ్లీష్ అనువాదం చేయాలి. ప్రభుత్వ ఉత్తర్వులు, నివేదికలు, అధికారిక పత్రాలు అనువదించడం ముఖ్య బాధ్యత. వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్ర కార్యాలయాల్లో పనిచేసే అవకాశం ఉంటుంది.

--Advertisement--

అర్హత

ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే:

  • Master’s Degree (హిందీ/ఇంగ్లీష్) తప్పనిసరి
  • Degree స్థాయిలో హిందీ & ఇంగ్లీష్ రెండూ ఉండాలి
  • Senior పోస్టులకు 3 సంవత్సరాల అనుభవం లేదా Translation Diploma అవసరం

వయస్సు పరిమితి:

  • కనీసం: 18 సంవత్సరాలు
  • గరిష్టం: 30 సంవత్సరాలు
  • SC/ST: 5 సంవత్సరాల సడలింపు
  • OBC: 3 సంవత్సరాల సడలింపు

💰 జీతం ఎంత ఉంటుంది? (Salary Insight)

Junior పోస్టులు (Level-6):
₹35,400 – ₹1,12,400
Senior పోస్టులు (Level-7):
₹44,900 – ₹1,42,400

ఇవి కాకుండా HRA, TA, Medical Benefits వంటి సదుపాయాలు కూడా లభిస్తాయి.

Meeseva Centers Recruitment 2026 Apply
Meeseva Centers Notification 2026: గ్రామ స్థాయిలో కొత్త మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు నోటిఫికేషన్ వచ్చేసింది

📊 ఎంపిక విధానం ఎలా ఉంటుంది?

1
Computer Based Test (Paper-I)
2
Descriptive Test (Paper-II) – అనువాద పరీక్ష

హిందీ, ఇంగ్లీష్ పై ప్రాక్టీస్ ఉంటే ఈ పరీక్షలో విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి.

దరకాస్తు విధానం

దరఖాస్తు చేయడం చాలా సులభం. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి:

  • SSC అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ఓపెన్ చేయండి
  • SSC CHT 2026 Notification పై క్లిక్ చేయండి
  • New Registration పూర్తి చేయండి
  • అవసరమైన వివరాలు నమోదు చేయండి
  • Photo & Signature అప్లోడ్ చేయండి
  • ఫీజు చెల్లించి Submit చేయండి
  • చివరగా Application PDF సేవ్ చేసుకోండి

దరఖాస్తు ఫీజు

  • General/OBC: ₹100
  • Women / SC / ST / PWD / Ex-Servicemen: No Fee

ముఖ్యమైన తేదీలు

📅 ముఖ్యమైన తేదీలు

ఈవెంట్తేదీ
దరఖాస్తు ప్రారంభం23-04-2026
చివరి తేదీ14-05-2026
Correction Window19-05-2026 to 20-05-2026
పరీక్ష తేదీAug – Sep 2026

ముఖ్యమైన లింకులు

అంశంలింక్
Notification PDFNotification PDF
Apply Onlinehttps://ssc.gov.in/login

ఎవరికి ఇది మంచి అవకాశం?

  • హిందీ & ఇంగ్లీష్ తెలిసిన Freshers
  • Master’s పూర్తి చేసిన అభ్యర్థులు
  • కేంద్ర ప్రభుత్వంలో స్థిరమైన ఉద్యోగం కోరుకునేవారు
  • అనుభవం ఉన్నవారు Senior పోస్టులకు కూడా అప్లై చేయవచ్చు

SSC JTO Notification 2026 అనేది స్థిరమైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం. తక్కువ పోటీ ఉన్నప్పటికీ, సరైన ప్రిపరేషన్‌తో ఈ ఉద్యోగం పొందడం సాధ్యమే. ముఖ్యంగా భాషా నైపుణ్యం ఉన్న వారు ఈ అవకాశాన్ని మిస్ చేయకూడదు.

Vesly CH

Vesly CH is a Content Writer specializing in Jobs and Education News. With 2 years of experience, he delivers clear, timely, and well-researched articles that help students and job seekers stay updated. He has a simple and engaging writing style, making complex information easy to understand. Vesly is reliable, consistent, and focused on his niche. A promising writer in the education and employment space.

Read More Articles →
Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment