10వ తరగతి అర్హతతో ప్రభుత్వ వైద్య శాఖ లో ఉద్యోగాలు | DCHS East Godavari Recruitment 2025
DCHS East Godavari Recruitment 2025: 10th, ఇంటర్, డిగ్రీ అర్హతలు కలిగి ఉండి మన రాష్ట్రంలోనే ఒక మంచి ప్త్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఇది ఒక గొప్ప అవకాశం, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, ఈస్ట్ గోదావరి (DCHS East Godavari) 30 జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ eastgodavari.ap.gov.in ద్వారా ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు 21-మార్చి-2025 లోపు అప్లై చేయవచ్చు. … Read more