స్కూళ్లకు 8రోజులు సెలవులు – 8 Days School Holidays

Advertisement

8 Days School Holidays: స్కూళ్లకు 8రోజులు సెలవులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో స్కూళ్లకు 8రోజుల పాటు సెలవులు రానున్నాయి. జులై మాసంలో భారీ వర్షాల కారణంగా విద్యార్థులకు భారీగా సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే…

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Google News Follow Now

8 Days School Holidays

కాగా కొత్త అకడమిక్‌ ఇయర్‌ క్యాలెండర్‌ ప్రకారం ఆగస్ట్‌ నెలలో కూడా ముఖ్యమైన పండుగల కారణంగా 8 రోజులు సెలవులు రానున్నాయి. ఆగస్టు 6, ఆదివారం కాబట్టి స్కూల్‌కి హాలిడే. ఆగస్టు 12 నెలలో రెండవ శనివారం, స్కూల్స్‌కు సెలవు ఉంటుంది. ఆగస్టు 13, ఆదివారం. ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ అనంతరం స్కూల్లకు సెలవు ప్రకటిస్తారు. ఆగస్టు 16, పార్సీ న్యూ ఇయర్‌, కొన్ని పాఠశాలలకుసెలవు ప్రకటిస్తారు. అదే విధంగా ఆగస్టు 20, ఆదివారం హాలిడే. ఆగస్టు 27, ఆదివారం, ఆగస్టు ౩0, రక్షా బంధన్‌ సెలవు రానుంది.

AP & TS School Holidays

మొత్తం 4 ఆదివారాలు, రెండో శనివారం, స్వాతంత్ర దినోత్సం, వరలక్ష్మీ వ్రతం, రాఖీ పౌర్ణమి, ముఖ్యమైన పండుగల ఆగస్టు నెలలోనే వస్తుండడం వల్ల 8 రోజులు స్కూళ్లకు సెలవులు రానున్నాయి.

Advertisement

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Advertisement

Leave a Comment