Advertisement

AP EAPCET Documents [AP EAPCET] and Rank Card

Advertisement

AP EAPCET Documents and Rank Card: ఈపఏపీసెట్‌ రాసిన వారికి అలర్ట్‌ డీ; ఈఏపీసెట్‌-2023 రాసిన వారు ఈనెల 20లోపు తమ ఇంటర్‌ సర్టిఫికెట్లను ఏపీ ఈఏపీసెట్‌ స్టూడెంట్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని అధికారులు తెలిపారు. ఈఎఏపీసెట్‌లో ఇంటర్‌ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చారు. అయితే ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిలో ఇంకా 42వేల మందికి ఇంటర్‌ వెయిటేజీ ప్రకారం ర్యాంకులు ప్రకటించాల్సి ఉంది. ఇందుకోసం CBSE, ICSE తదితర బోర్డుల పరీక్షలు రాసినవారు తమ స్యఫికెట్లను అప్‌లోడ్‌ చేయాలి.

Official Website: Click here

Advertisement

Leave a Comment