Gray Frame Corner
AP EAMCET రాసిన వారికి Alert
Gray Frame Corner
ఈఏపీసెట్-2023 రాసిన వారు ఈనెల 20లోపు తమ ఇంటర్ సర్టిఫికెట్లను ఏపీ ఈఏపీసెట్ స్టూడెంట్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని అధికారులు తెలిపారు.
Gray Frame Corner
EAPCET లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఇచ్చారు
Gray Frame Corner
అయితే ఈ పరీక్షలో అర్హత సాధించిన వారిలో ఇంకా 42వేల మందికి ఇంటర్ వెయిటేజీ ప్రకారం ర్యాంకులు ప్రకటించాల్సి ఉంది.
Gray Frame Corner
ఇందుకోసం CBSE, ICSE తదితర బోర్డుల పరీక్షలు రాసినవారు తమ స్యఫికెట్లను అప్లోడ్ చేయాలి.