సచివాలయంలో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | CSIR-CLRI Recruitment 2024
CSIR-CLRI Recruitment 2024: సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CSIR-CLRI) జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) పోస్టుల కోసం 2024 రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు తమ అర్హతను సరిచూసుకుని, అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CLRI) భారతదేశం, చెన్నైలో leather సైన్స్ మరియు టెక్నాలజీ పరిశోధనలో ప్రముఖ కేంద్రం. 1948లో స్థాపించబడిన CLRI, సైన్స్ … Read more