డిగ్రీ అర్హతతో అదిరిపోయే గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ | APSFC Recruitment 2025
APSFC Recruitment 2025: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ (APSFC) అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ esfc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగావకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు 11-ఏప్రిల్-2025లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ అర్హతతో మంచి ప్రభుత్వ ఉయుద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. APSFC Recruitment 2025 Vacancies APSFC నుండి అసిస్టెంట్ మేనేజర్ … Read more