సైనిక్ స్కూల్ లో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్ విడుదల అయ్యింది…!
Sainik School Recruitment 2025: సైనిక్ స్కూల్ మైన్పురి TGT, PGT, మ్యూజిక్ టీచర్, వార్డ్ బాయ్ మరియు LDC పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రకటన విడుదల చేసింది. 10 ఖాళీలతో వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి 10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, B.Ed, M.Sc అర్హతలు కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో మార్చి 3, 2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు సమాచారం సంస్థ పేరు సైనిక్ స్కూల్ మైన్పురి మొత్తం ఖాళీలు 10 పోస్టుల … Read more