Advertisement

Mega Job Mela 2023 | 10వ తరగతి అర్హతతో | Latest APSSDC Recruitment 2023 Notification in Telugu

APSSDC Private Jobs in telugu

APSSDC Recruitment 2023: APSSDC పరిశ్రమ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తోంది. CETC రెన్యూవబుల్ ఎనర్జీ (ఇండియా) ప్రైవేట్. Ltd, Greentech Industries 180 టెక్నీషియన్, ట్రైనీ ఆపరేటర్ ఖాళీల కోసం 15 సెప్టెంబర్ 2023న నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. శ్రీసిటీ, నాయుడుపేట, గుంటూరులో జాబ్ కోసం చూస్తున్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఈ పోస్టుల కోసం దరఖాస్తు ఆన్‌లైన్ లింక్‌ను ఇచ్చింది. రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ 20 … Read more