10వ తరగతి అర్హతతో నావికా దళంలో ఉద్యోగాలు | Indian Navy Recruitment 2025
Indian Navy Recruitment 2025: ఇండియన్ నేవీ (Indian Navy) అగ్నివీర్ (MR & SSR) పోస్టుల భర్తీ కోసం అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తిగల అభ్యర్థులు 10 ఏప్రిల్ 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.10వ తరగతి అర్హత కలిగి ఉండి భారత ఆర్మీ లో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఇది ఓక గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. Indian Navy Recruitment Vacancies Indian Navy నుండి అగ్నివీర్ … Read more