అంగన్‌వాడీల్లో భారీగా 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..!
Anganwadi Recruitment 2025: మహిళా & శిశు అభివృద్ధి (WCD) విభాగం 2025 సంవత్సరానికి 40,000+ ఖాళీలతో అంగన్‌వాడీ రిక్రూట్మెంట్ ప్రకటించింది. ఈ నియామక ప్రక్రియ రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడుతుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకు ఇదొక అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు. ఈ ఉద్యోగాలు స్వంత జిల్లా పరిధిలోనే లభిస్తాయి. సూపర్వైజర్, హెల్పర్, అసిస్టెంట్ వంటి పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాసంలో అర్హతలు, దరఖాస్తు విధానం, ఎంపిక ప్రక్రియ, … Read more