ICDS Prakasam Disrtict Recruitment 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన ఐసీడీఎస్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ యూనిట్ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Please complete the article to understand actual information
ICDS Prakasam Disrtict Recruitment 2023
పోస్టులు | జిల్లా స్థాయి ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ స్థాయి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్. |
మొత్తం ఖాళీలు | 06 |
అర్హత | పోస్టును అనుసరించి గ్రాడ్యుయేషన్ / పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. కనీసం 02 ఏళ్లు పని అనుభవం ఉండాలి. |
జీతభత్యాలు | నెలకు రూ.18000 – రూ.40,000/- చెల్లిస్తారు. |
ఎంపిక విధానం | షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. |
దరఖాస్తు విధానం | ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
ICDS Notification 2023 Important Dates
దరఖాస్తు ప్రారంభం: జూన్ 20, 2023
Advertisement
దరఖాస్తు చివరి తేదీ: జూన్ 28, 2023
Advertisement
ICDS Jobs Important Links
అధికారిక నోటిఫికేషన్ PDF | Click Here |
అధికారిక వెబ్‌సైట్ | Click Here |
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Please complete the article to understand actual information
Advertisement