Advertisement

ESIC హైదరాబాద్‌లో 106 Professor, రెసిడెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు

Employee_State_Insurance_Corporation_Logo

ESIC Hyderabad Notification 2023: హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ESIC Hyderabad Notification 2023

జాబ్ & ఖాళీలు :ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సూపర్‌ స్పెషలిస్ట్‌, సీనియర్‌ రెసిడెంట్లు, జూనియర్‌ రెసిడెంట్లు.
మొత్తం ఖాళీలు :106
అర్హత :పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీడీఎస్‌, డిగ్రీ / ఎంబీబీఎస్‌ / పీజీ డిగ్రీ / డీఎం / ఎంసీహెచ్‌ ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్టును అనుసరించి 30, 45, 67 సంవత్సరాలు మించకూడదు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 1,05,000 – రూ. 2,80,000 /- వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం:పోస్టుల్ని అనుస‌రించి రాతపరీక్ష / పర్సనల్‌ ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 500/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

Important Dates

దరఖాస్తులకు ప్రారంభతేది:జనవరి 11, 2023
దరఖాస్తులకు చివరి తేది:జనవరి 16, 2023
ఇంటర్వ్యూ ప్రారంభం:20.01.2023 – 31.01.2023
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్ :Click Here

Read more

Advertisement