సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ – Group 4 Notification 2023

Advertisement

TSPSC Group 4 Notification 2023: తెలంగాణ రాష్ట్రంలో TSPSC ఆధ్వర్యంలో గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో మొత్తం 18 ప్రభుత్వ విభాగాల పరిధిలోని పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

TSPSC Group 4 Recruitment 2023

TSPSC Group 4 నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 28, 2022న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

Advertisement

Posts Details

  • ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ – 30 పోస్టులు
  • సోషల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొబేషన్ ఆఫీసర్ – 12 పోస్టులు
  • జూనియర్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ (నాన్-డిఫరెంట్లీ ఏబుల్డ్) – 16 పోస్టులు
  • ప్రొబేషన్ ఆఫీసర్ ఇన్ ప్రిజన్ డిపార్ట్‌మెంట్ – 18 పోస్టులు
  • అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ లేబర్ – 26 పోస్టులు
  • సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ II – 73 పోస్టులు
  • స్పెషల్ కమీషనర్, గ్రేడ్ II – 02 పోస్టులు
  • మున్సిపల్ కమీషనర్ – 6 పోస్టులు
  • ఆడిట్ ఇన్‌స్పెక్టర్ – 31 పోస్టులు
  • అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ – 98 పోస్టులు
  • హ్యాండ్లూమ్ ఇన్‌స్పెక్టర్ – 23 పోస్టులు
  • సీనియర్ ఇన్స్పెక్టర్లు – 48 పోస్టులు
  • సీనియర్ ఇన్స్పెక్టర్ – 599 పోస్టులు
    సూపర్‌వైజర్/జూనియర్
  • సూపరింటెండెంట్ – 118 పోస్టులు
  • అకౌంట్స్ బ్రాంచ్‌లో ఆడిట్ అసిస్టెంట్ – 9 పోస్టులు
  • ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్-I – 1 పోస్టు
  • రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో రెవెన్యూ అసిస్టెంట్ – 11 పోస్టులు
శాఖ• TSPSC గ్రూప్ 4
ఖాళీలు• 783
పోస్టులు• జూనియర్ అసిస్టెంట్
• జూనియర్ అకౌంటెంట్
• డిప్యూటీ తహశీల్దార్
• అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్
• అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
• విస్తరణ అధికారి
• కార్యనిర్వాహణ అధికారి
• అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్
• సీనియర్ అకౌంటెంట్స్
• సీనియర్ ఆడిటర్
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 42 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు
  • పోస్టును అనుసరించి డిగ్రీ లేదా
  • సోషల్ వర్క్ / సైకాలజీ / క్రిమినాలజీ / కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ నందు ఎంఏ ఉత్తీర్ణత
  • టెక్స్‌టైల్ టెక్నాలజీ / హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ డిప్లోమా
  • ప్రొహిబిషన్ అండ్‌ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 320/- మరియు
మిగితా అభ్యర్ధులు – రూ 200/-
దరఖాస్తు ప్రారంభ తేదీజనవరి 18, 2023
దరఖాస్ చివరి తేదీఫిబ్రవరి 16, 2023
ఎంపిక విధానంరాతపరీక్ష
వేతనంరూ 35,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ అప్లై లింక్క్లిక్ హియర్

Frequently Asked Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?

తెలంగాణ వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

Advertisement

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

  • దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
  • Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
  • ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
  • ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.

TSPSC Group-2 Notification 2023, TSPSC Group 2 Recruitment 2023 Notification, TSPSC Group 2 Notification 2023, TSPSC Group 2 Vacancies 2023, TSPSC Group 2 Posts and salary details, TSPSC Recruitment 2023 Online Apply, TSPSC Group II Notification 2023

Advertisement

Leave a Comment