SIDBI లో 15 ఆఫీసర్‌ ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

SIDBI Job Notifications 2023: భారత్ ప్రభుత్వరంగ సంస్థ అయిన స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (సిడ్బీ) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Google News Follow Now

SIDBI Job Notifications 2023

జాబ్ & ఖాళీలు :చీఫ్‌ టెక్నికల్‌ అడ్వైజర్‌, డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌, ఆడిట్‌ కన్సల్టెంట్‌, ఎకనమిక్‌ అడ్వైజర్‌, తదితరాలు.
మొత్తం ఖాళీలు :15
అర్హత :పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిగ్రీ‌ / ఇంజినీరింగ్‌ డిగ్రీ / సీఏ / ఐసీడబ్ల్యూఏ / ఎంబీఏ / మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్టును అనుసరించి 35, 45 ఏళ్లు మించకూడదు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 30,000 – రూ. 1,20,000 /- వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం:పోస్టుల్ని అనుస‌రించి మెరిట్‌ లిస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ఈ-మెయిల్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ఈ-మెయిల్‌ :[email protected]
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.

Important Dates

దరఖాస్తులకు ప్రారంభతేది:జనవరి 13, 2023
దరఖాస్తులకు చివరి తేది:జనవరి 28, 2023
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్ :Click Here

Frequently Asked Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?
A). ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం దీనికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులు అవుతారు. మీరు ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అయిన సరే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

Advertisement

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

Advertisement

* దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక ఈ-మెయిల్‌ ను సందర్శించాలి.

Advertisement

Leave a Comment