Advertisement
TSPSC Group 2 Recruitment 2023: తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల ప్రభుత్వ ఆఫీసులలో ఖాళీగా గల గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. ఇందులో భాగంగా మొత్తం 18 ప్రభుత్వ విభాగాల పరిధిలోని 783 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
TSPSC Group 2 Notification 2023
TSPSC Group 2 నోటిఫికేషన్ డిసెంబర్ 28, 2022న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
Advertisement
Posts and Details
- ఇండస్ట్రియల్ కో-ఆపరేటివ్ ఆఫీసర్ – 30 పోస్టులు
- సోషల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్‌లో ప్రొబేషన్ ఆఫీసర్ – 12 పోస్టులు
- జూనియర్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్ (నాన్-డిఫరెంట్లీ ఏబుల్డ్) – 16 పోస్టులు
- ప్రొబేషన్ ఆఫీసర్ ఇన్ ప్రిజన్ డిపార్ట్‌మెంట్ – 18 పోస్టులు
- అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ లేబర్ – 26 పోస్టులు
- సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ II – 73 పోస్టులు
- స్పెషల్ కమీషనర్, గ్రేడ్ II – 02 పోస్టులు
- మున్సిపల్ కమీషనర్ – 6 పోస్టులు
- ఆడిట్ ఇన్‌స్పెక్టర్ – 31 పోస్టులు
- అసిస్టెంట్ ఇన్‌స్పెక్టర్ – 98 పోస్టులు
- హ్యాండ్లూమ్ ఇన్‌స్పెక్టర్ – 23 పోస్టులు
- సీనియర్ ఇన్స్పెక్టర్లు – 48 పోస్టులు
- సీనియర్ ఇన్స్పెక్టర్ – 599 పోస్టులు
- సూపర్‌వైజర్/జూనియర్ సూపరింటెండెంట్ – 118 పోస్టులు
- అకౌంట్స్ బ్రాంచ్‌లో ఆడిట్ అసిస్టెంట్ – 9 పోస్టులు
- ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ I – 1 పోస్టు
- రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో రెవెన్యూ అసిస్టెంట్ – 11 పోస్టులు
శాఖ | TS Group – 2 |
ఖాళీలు | 783 |
దరఖాస్తు విధానం | అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | ఇటీవలి ఫోటో సంతకం ID ప్రూఫ్ పుట్టిన తేదీ రుజువు విద్యార్హత పత్రాలు అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్ అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | 44 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | పోస్టును అనుసరించి డిగ్రీ, సోషల్ వర్క్ / సైకాలజీ / క్రిమినాలజీ / కరెక్షనల్ అడ్మినిస్ట్రేషన్ నందు MA, డిప్లొమా టెక్స్‌టైల్ టెక్నాలజీ / హ్యాండ్‌లూమ్ టెక్నాలజీ నందు డిప్లొమా. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 320/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 200/- మరియు |
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 18, 2023 |
దరఖాస్ చివరి తేదీ | ఫిబ్రవరి 11, 2023 |
ఎంపిక విధానం | రాతపరీక్ష |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
Frequently Asked Questions
1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?
తెలంగాణ వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
Advertisement
2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?
- దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
- Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
- దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
- ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
- ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.
TSPSC Group 2 Recruitment 2023 Notification, TSPSC Group 2 Notification 2023, TSPSC Group 2 Vacancies 2023, TSPSC Group 2 Posts and salary details, TSPSC Recruitment 2023 Online Apply, TSPSC Group II Notification 2023, TSPSC Group-2 Notification 2023
Advertisement