Advertisement

భారతీయ సైన్యం నియామకాలు NCC అర్హత కలిగి ఉన్నవారికి గొప్ప అవకాశం…!!

Indian Army Recruitment 2025

Indian Army Recruitment 2025: భారతీయ సైన్యం నూతన నియామక ప్రకటన విడుదల చేసింది. NCC ప్రత్యేక ప్రవేశ పథకం 58వ కోర్సు కోసం 76 ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. భారతదేశంలోని అన్ని ప్రాంతాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆసక్తిగల అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 14 నుండి మార్చి 15 లోగా అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. Indian Army Recruitment సమాచారం నియామక వివరాలు వివరాలు సంస్థ … Read more