Advertisement
Physical Director Recruitment 2023: తెలంగాణ రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనరేట్ల పరిధిలో ఖాళీగా గల ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ (26/2022)ను విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 128 పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, పరీక్ష విధానం సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
TSPSC Physical Director Recruitment 2023
TSPSC PD Jobs నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 22, 2022న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
Advertisement
పోస్టులు
- సాంకేతిక విద్యలో ఫిజికల్ డైరెక్టర్ – 37 పోస్టులు
- మల్టీ జోన్ 1- 18 పోస్టులు
- మల్టీ జోన్ 2-19)
- ఇంటర్మీడియట్ విద్యలో ఫిజికల్ డైరెక్టర్ – 91 పోస్టులు
- మల్టీ జోన్ 1- 55 పోస్టులు,
- మల్టీ జోన్ 2- 36 పోస్టులు)
TSPSC Physical Director Notification Details
శాఖ | • రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య |
ఖాళీలు | • 128 |
దరఖాస్తు విధానం | • అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. • క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. • నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. • అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. • సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు |
|
వయస్సు |
|
విద్యార్హతలు |
|
దరఖాస్తు ఫీజు |
|
దరఖాస్తు ప్రారంభ తేదీ | జనవరి 06, 2023 |
దరఖాస్ చివరి తేదీ | జనవరి 27, 2023 |
ఎంపిక విధానం | రాతపరీక్ష |
వేతనం | రూ 35,000/- |
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
ఆన్ అప్లై లింక్ | క్లిక్ హియర్ |
TSPSC Physical Director recruitment 2022, TSPSC Physical Director Recruitment 2023, TSPSC Recruitment 2022-23 TSPSC PD Recruitment 2023, TSPSC Physical Director Online Form 2022
Advertisement
Frequently Ased Questions
1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా
తెలంగాణ వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.
2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?
- దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
- Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
- దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
- ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
- ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.
Advertisement