Advertisement

మహబూబ్ నగర్ జిల్లా కోర్టు రిక్రూట్‌మెంట్ 2024: కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్ట్ అటెండెంట్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి

Mahabubnagar District Court Recruitment 2024

Telangana District Court Recruitment: మహబూబ్‌నగర్ ఇకోర్ట్ (మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు) తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో కోర్ట్ అసిస్టెంట్ మరియు కోర్ట్ అటెండెంట్ పోస్టుల కోసం తాజా రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ప్రకటించింది. అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను 05-ఫిబ్రవరి-2024 గడువు కంటే ముందే ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఖాళీ వివరాలు – జనవరి 2024 సంస్థ పేరు మహబూబ్ నగర్ ఈకోర్టు (మహబూబ్ నగర్ జిల్లా కోర్టు) పోస్ట్ పేరు కోర్ట్ అసిస్టెంట్, కోర్ట్ అటెండెంట్ పోస్ట్‌ల … Read more

తెలంగాణ లో 66 High Court Examiner ప్రభుత్వ ఉద్యోగాలు

ts high court jobs

Telangana High Court Examiner: తెలంగాణ హై కోర్ట్ నుండి విడుదల అయిన అన్ని రకాల పోస్టులను అప్లై చేసుకోవడానికి మొదటగా వన్-టైం-ప్రొఫైల్-రిజిస్ట్రేషన్ (OTPR) చేసుకోవలసి ఉంటుంది. చాల రకాలైన పోస్టులు ఒకేసారి విడుదల అయినందున వేరు వేరు పోస్టులు వాటియొక్క నోటిఫికేషన్లను జాగ్రతగా పరిశీలించి అప్లై చేసుకోగలరు.

మొత్తం పోస్టులు: 66

Telangana High Court Examiner Notifiication 2023

వయస్సు నిబంధనలు

కనిష్ట వయస్సు: 18 సం”

గరిష్ట వయస్సు: 34 సం”

వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.

విద్యార్హతలు

10th, ఇంటర్మీడియట్

పరీక్ష రుసుము

OC/OBC అభ్యర్ధులకు రూ” 600/-

SC/ ST/ EWS అభ్యర్ధులకు రూ”. 400/-

Important Dates & Links

నోటిఫికేషన్ విడుదల అయిన తేదీ02-01-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభమైన తేదీ11-01-2023
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ31-01-2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీమార్చి 2023
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీ15-02-2023 నుండి ( లేదా పరీక్షకు 7 రోజుల ముందు నుండి)
Apply LinkClick Here
Notification PDFClick Here

Read more

Advertisement

తెలంగాణ హైకోర్టులో 50 Office Subordinate ప్రభుత్వ ఉద్యోగాలు

ts high court jobs

TS High court Office Subordinate Notification: హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

TS High court Office Subordinate Notification

జాబ్ & ఖాళీలు :ఆఫీస్ సబార్డినేట్: 50 పోస్టులు
మొత్తం ఖాళీలు :50
అర్హత :పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉంటే అనర్హులు. అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాలను దరఖాస్తులో పేర్కొనాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్టును అనుసరించి 34 ఏళ్లు మించకూడదు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 20,000 – రూ. 80,000 /- వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం:పోస్టుల్ని అనుస‌రించి సీబీటీ పరీక్ష (90 మార్కులు), ఇంటర్వ్యూ (10 మార్కులు), రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రశ్న పత్రం:కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) లో 90 (కంప్యూటర్‌ నాలెడ్జ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌) ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Important Dates

దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 600/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 400/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది:జనవరి 21, 2023
దరఖాస్తులకు చివరి తేది:ఫిబ్రవరి 11, 2023
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్ :Click Here

 

Read more

Advertisement