Advertisement

10వ తరగతి అర్హతతో అటవీ శాఖ నుండి GROUP-A,B,C ఉద్యోగాలు

Wildlife Institute of India Recruitment 2023

చివరి తేదీ: 30-జూన్-2023

Group C Jobs – 10th అర్హతతో సూపర్వైజర్ గా హైదరాబాద్ లోని సాలార్జంగ్ మ్యూజియంలో ఉద్యోగాలు

salar jung museum jobs

చివరి తేదీ: 15-05-2023

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 275 అసిస్టెంట్‌ ప్రభుత్వ ఉద్యోగాలు – TS Govt Jobs

ts high court jobs

Telangana High court Junior Assistant Notification: తెలంగాణ జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ (No.01/2023) జారీ చేసింది. జిల్లాలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో మొత్తం 275 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Telangana High Court Junior Assistant Notification

పోస్టులుజూనియర్‌ అసిస్టెంట్‌
మొత్తం ఖాళీలు275 పోస్టులు

జిల్లాల వారీగా ఖాళీలు

భద్రాద్రి కొత్తగూడెం- 17

కోర్టు ఆఫ్‌ ద ప్రిన్సిపల్ స్పెషల్ జడ్జి ఫర్‌ సీబీఐ కేసెస్‌, హైదరాబాద్- 4

సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్- 14

సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, హైదరాబాద్- 1

జగిత్యాల- 14

జనగామ – 5

జయశంకర్ భూపాలపల్లి- 8

జోగులాంబ గద్వాల– 8

కామారెడ్డి- 9

ఖమ్మం- 6

కుమ్రం భీం ఆసిఫాబాద్– 8

మహబూబాబాద్ – 7

మంచిర్యాల- 7

మెదక్ – 1

మేడ్చల్-మల్కాజిగిరి- 18

ములుగు- 6

నాగర్ కర్నూలు – 19

నల్గొండ – 9

నారాయణపేట – 6

పెద్దపల్లి- 4

రాజన్న సిరిసిల్ల – 2

రంగారెడ్డి- 43

సంగారెడ్డి- 9

సిద్దిపేట- 11

సూర్యాపేట- 5

వికారాబాద్- 12

వనపర్తి- 9

యాదాద్రి భువనగిరి- 13

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (లేదా) ఏదైనా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం లేదా కంప్యూటర్ ఆపరేషన్‌ అర్హతతో పాటు స్థానిక భాషలు తెలిసి ఉండాలి. నిర్ణీత విద్య, సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ అర్హత ఉన్న అభ్యర్థులు, ధ్రువపత్రాలపరిశీలన సమయంలో సంబంధిత పత్రాలను అందజేయాలి.

వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ.24,280 – రూ.72,850 చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: సీబీటీ / ఓఎమ్మార్‌ పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రశ్న పత్రం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) / ఓమ్మార్‌ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో 60, జనరల్‌ ఇంగ్లిష్‌ విభాగంలో 40 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

దరఖాస్తు రుసుం: ఓసీ / ఓబీసీ అభ్యర్థులకు రూ.600 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.400).

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంజనవరి 11, 2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీజనవరి 31, 2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష హాల్ టిక్కెట్‌ డౌన్‌లోడ్ ప్రారంభం15-02-2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీమార్చి 2023
వెబ్ సైట్Click Here
నోటిఫికేషన్ Click Here

Read more

Advertisement