Advertisement

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 66 Examiner ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

Telangana High Court Examiner Notification: తెలంగాణ జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఎగ్జామినర్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ (no.03/2023) జారీ చేసింది. జిల్లాలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో మొత్తం 66 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Telangana High Court Examiner Notification

పోస్టులు: ఎగ్జామినర్‌

మొత్తం ఖాళీలు: 66 పోస్టులు

Advertisement

District wise Posts

భద్రాద్రి కొత్తగూడెం- 3

సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్– 9

సిటీ స్మాల్ కాజెస్ కోర్టు, హైదరాబాద్- 1

హనుమకొండ – 1

జోగులాంబ గద్వాల- 1

జగిత్యాల- 2

జనగామ- 1

జయశంకర్ భూపాలపల్లి- 2

కామారెడ్డి- 2

కుమ్రం భీం ఆసిఫాబాద్- 1

మహబూబాబాద్– 2

మంచిర్యాల- 5

మేడ్చల్-మల్కాజిగిరి- 6

ములుగు- 1

నాగర్ కర్నూలు – 2

నారాయణపేట- 1

రాజన్న సిరిసిల్ల- 2

రంగారెడ్డి- 11

సిద్దిపేట – 3

సూర్యాపేట– 2

వికారాబాద్- 3

వనపర్తి- 1

యాదాద్రి భువనగిరి- 3

Educational Qualification, Age and Salary Details

అర్హతఇంటర్మీడియట్‌ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ణీత విద్య, సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు, ధ్రువపత్రాల పరిశీలన సమయంలో పత్రాలను అందజేయాలి.
Age01-07-2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు (Salary)నెలకు రూ.22,900 – రూ.69,150 చెల్లిస్తారు.
ఎంపిక ప్రక్రియసీబీటీ/ ఓఎమ్మార్‌ పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రశ్న పత్రంకంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) / ఓమ్మార్‌ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి.

  • జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో 60
  • జనరల్‌ ఇంగ్లిష్‌ విభాగంలో 40 ప్రశ్నలుంటాయి.

ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

దరఖాస్తు రుసుం (Fee)ఓసీ / ఓబీసీ అభ్యర్థులకు రూ.600 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.400).

అర్హత: ఇంటర్మీడియట్‌ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. నిర్ణీత విద్య, సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు, ధ్రువపత్రాల పరిశీలన సమయంలో పత్రాలను అందజేయాలి.

వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ.22,900 – రూ.69,150 చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: సీబీటీ/ ఓఎమ్మార్‌ పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రశ్న పత్రం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) / ఓమ్మార్‌ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో 60, జనరల్‌ ఇంగ్లిష్‌ విభాగంలో 40 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

దరఖాస్తు రుసుం: ఓసీ / ఓబీసీ అభ్యర్థులకు రూ.600 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.400).

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంజనవరి 11, 2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీజనవరి 31, 2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్ ప్రారంభం15-02-2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీమార్చి 2023
Official వెబ్ సైట్Click Here
నోటిఫికేషన్ PDFClick Here

మీ సందేహాలు – మా సమాధానాలు

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?
A).  తెలంగాణ వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

* దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
* ఆపై, హోమ్ పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన అప్లై లింక్‌ పై క్లిక్ చేయండి.
* ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
* దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
* ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాలి.
* ఆ తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
* ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క ప్రింట్ అవుట్ తీసుకోండి.

Advertisement

Leave a Comment