Advertisement

తెలంగాణ హైకోర్టులో 50 Office Subordinate ప్రభుత్వ ఉద్యోగాలు

ts high court jobs

TS High court Office Subordinate Notification: హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు లో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్‌ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

TS High court Office Subordinate Notification

జాబ్ & ఖాళీలు :ఆఫీస్ సబార్డినేట్: 50 పోస్టులు
మొత్తం ఖాళీలు :50
అర్హత :పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఏడో తరగతి నుంచి పదో తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి కంటే ఎక్కువ విద్యార్హత ఉంటే అనర్హులు. అభ్యర్థులు దరఖాస్తులో వృత్తిపరమైన నైపుణ్యాలను దరఖాస్తులో పేర్కొనాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్టును అనుసరించి 34 ఏళ్లు మించకూడదు.
Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 20,000 – రూ. 80,000 /- వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం:పోస్టుల్ని అనుస‌రించి సీబీటీ పరీక్ష (90 మార్కులు), ఇంటర్వ్యూ (10 మార్కులు), రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ప్రశ్న పత్రం:కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ) లో 90 (కంప్యూటర్‌ నాలెడ్జ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌) ప్రశ్నలుంటాయి. ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష సమయం 120 నిమిషాలు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Important Dates

దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 600/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 400/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది:జనవరి 21, 2023
దరఖాస్తులకు చివరి తేది:ఫిబ్రవరి 11, 2023
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్ :Click Here

 

Read more

Advertisement

తెలంగాణ జిల్లా కోర్టుల్లో 77 Field Assistant ప్రభుత్వ ఉద్యోగాలు

ts high court jobs

Telangana High Court Field Assistant Notification: తెలంగాణ జ్యుడీషియల్‌ మినిస్టీరియల్‌ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ (నం.02/2023) జారీ చేసింది. జిల్లాలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో మొత్తం 77 పోస్టులు భర్తీ కానున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Telangana High Court Field Assistant Notification

పోస్టులుఫీల్డ్‌ అసిస్టెంట్‌
మొత్తం ఖాళీలు77 పోస్టులు

జిల్లాల వారీగా ఖాళీలు

భద్రాద్రి కొత్తగూడెం- 5

కోర్టు ఆఫ్‌ ద ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జి ఫర్‌ సీబీఐ కేసెస్‌, హైదరాబాద్- 1

సిటీ సివిల్ కోర్టు, హైదరాబాద్- 11

జోగులాంబ గద్వాల – 3

జగిత్యాల- 5

జయశంకర్ భూపాలపల్లి- 4

కామారెడ్డి – 2

కుమ్రం భీం ఆసిఫాబాద్ – 1

మంచిర్యాల– 4

మేడ్చల్-మల్కాజిగిరి- 7

మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు, హైదరాబాద్– 1

ములుగు- 1

నాగర్ కర్నూలు- 3

నారాయణపేట- 3

పెద్దపల్లి- 2

రాజన్న సిరిసిల్ల – 2

రంగారెడ్డి- 10

సిద్దిపేట- 4

సూర్యాపేట- 3

వికారాబాద్- 2

వనపర్తి- 1

యాదాద్రి భువనగిరి– 2

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ (లేదా) ఏదైనా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషలు తెలిసి ఉండాలి. నిర్ణీత విద్య, సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ అర్హత ఉన్న అభ్యర్థులు, ధ్రువపత్రాల పరిశీలన సమయంలో సంబంధిత పత్రాలను అందజేయాలి.

వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు; దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: నెలకు రూ.24,280 – రూ.72,850 చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: సీబీటీ / ఓఎమ్మార్‌ పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప్రశ్న పత్రం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష(సీబీటీ) / ఓమ్మార్‌ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి. జనరల్‌ నాలెడ్జ్‌ విభాగంలో 60, జనరల్‌ ఇంగ్లిష్‌ విభాగంలో 40 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

దరఖాస్తు రుసుం: ఓసీ / ఓబీసీ అభ్యర్థులకు రూ.600 (ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.400).

ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభంజనవరి 11, 2023
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీజనవరి 31, 2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష హాల్ టిక్కెట్‌ డౌన్‌లోడ్ ప్రారంభం15-02-2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీమార్చి 2023
వెబ్ సైట్Click Here
నోటిఫికేషన్ PDFClick Here

Read more

Advertisement