Advertisement
WAPCOS Engineer Assistant Notification 2023: గురుగావ్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన వ్యాప్‌కోస్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
WAPCOS Engineer Assistant Notification 2023
Posts & Details
- టీమ్ లీడర్ / ఎక్స్‌పర్ట్: 2
- క్వాంటిటీ సర్వేయర్: 2
- స్ట్రక్చరల్ ఇంజినీర్: 4
- ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్-I: 2
- హైడ్రాలిక్ ఎక్స్‌పర్ట్: 2
- రెసిడెంట్ ఇంజినీర్, సీనియర్ నీటి సరఫరా ఇంజినీర్: 7
- సీనియర్ కన్‌స్ట్రక్షన్ ఇంజినీర్: 10
- మెటీరియల్ ఇంజినీర్: 7
- నీటి సరఫరా, CADD ఇంజినీర్: 15
- 1క్వాంటిటీ సర్వేయర్-II: 15
- 1కన్‌స్ట్రక్షన్ ఇంజినీర్: 30
- సర్వే ఇంజినీర్: 15
- ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్-II: 15
- సైట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 18
- సైట్ ఇంజినీర్ (సివిల్): 2
- అకౌంట్స్ అసిస్టెంట్: 5
- ఆఫీస్ అసిస్టెంట్: 5
- డేటా ఎంట్రీ ఆపరేటర్: 5
మొత్తం ఖాళీలు : | 161 |
అర్హత : | పోస్టుల్ని అనుసరించి డిప్లొమా / డిగ్రీ / ఇంజినీరింగ్ డిగ్రీ / పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు : | పోస్టును అనుసరించి 35, 40, 45, 65 ఏళ్లు మించకూడదు. Note: ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం : | పోస్ట్ ని అనుసరించి నెలకు రూ.18,000 – 80,000 /- వరకు వస్తుంది. |
ఎంపిక విధానం: | పోస్టుల్ని అనుసరించి స్కిల్ టెస్ట్ / ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. |
దరఖాస్తు విధానం: | ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
ఈ-మెయిల్ : | [email protected] |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి. |
Important Dates & Links
దరఖాస్తులకు ప్రారంభతేది: | జనవరి 23, 2023 |
దరఖాస్తులకి చివరి తేది: | ఫిబ్రవరి 02, 2023 |
వెబ్ సైట్ : | Click Here |
నోటిఫికేషన్ : | Click Here |
Frequently Asked Questions
1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?
ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Central Govt. Job). దీనికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులు అవుతారు.
2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?
Advertisement
- దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
- Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
- దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
- ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
- ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.
Advertisement