Advertisement

పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో Post Officesలో 40889 కొత్త ఉద్యోగాల భర్తీ

Advertisement

Postal 40889 Gramin dak Sevak jobs: దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 40,889 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన వెలువడింది. పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌బ్రాంచ్‌పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

India Post Office GDS Recruitment Notification 2023

జాబ్ & ఖాళీలుగ్రామీణ డాక్ సేవక్స్ – బ్రాంచ్ పోస్టు మాస్టర్ / అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ / డాక్ సేవక్: 40,889 పోస్టులు

సర్కిల్ వారీగా ఖాళీలు

1. ఆంధ్రప్రదేశ్- 2480
2. అసోం- 407
3. బిహార్- 1461
4. ఛత్తీస్‌గఢ్- 1593
5. దిల్లీ – 46
6. గుజరాత్- 2017
7. హరియాణా- 354
8. హిమాచల్‌ ప్రదేశ్- 603
9. జమ్ము & కశ్మీర్- 300
10. ఝార్ఖండ్- 1590
11. కర్ణాటక- 3036
12. కేరళ- 2462
13. మధ్యప్రదేశ్- 1841
14. మహారాష్ట్ర- 2508
15. నార్త్ ఈస్టర్న్- 923
16. ఒడిశా- 1382
17. పంజాబ్- 766
18. రాజస్థాన్- 1684
19. తమిళనాడు- 3167
20. తెలంగాణ- 1266
21. ఉత్తర ప్రదేశ్- 7987
22. ఉత్తరాఖండ్- 889
23. పశ్చిమ్‌ బెంగాల్- 2127

Ageకనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
జీతంBPM :- 12000/- – 29380/-
ABPM / Dak Sevak :- 12000/- – 29380/-
దరఖాస్తు రుసుముఅభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.100/-
SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
విద్యా అర్హతపోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్‌, ఇంగ్లిష్‌, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కటం వచ్చి ఉండాలి.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
ఎంపిక విధానంరాత పరీక్ష లేకుండా ఎంపిక ఉంటుంది 
ఇంటర్వ్యూ కూడా లేదు.
మెడికల్ ఎగ్జామ్
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
ముఖ్యమైన సూచనదరఖాస్తుపై తప్పనిసరిగా అభ్యర్థి సంతకం చేయాలి మరియు దానితో పాటు అభ్యర్థి స్వయంగా ధృవీకరించిన క్రింది ధృవపత్రాల ఫోటోకాపీలు ఉండాలి
i. వయస్సు రుజువు
ii. అర్హతలు.
iii. సాంకేతిక అర్హత.
iv. డ్రైవింగ్ లైసెన్స్/లైసెన్స్ ఎక్స్‌ట్రాక్ట్ [M.V.మెకానిక్ విషయంలో మాత్రమే].
v. సంబంధిత ట్రేడ్/పోస్ట్ యొక్క ట్రేడ్ అనుభవం.
vi. సెంట్రల్‌లో నియామకం కోసం తగిన అధికారం ద్వారా జారీ చేయబడిన కమ్యూనిటీ సర్టిఫికేట్ ప్రభుత్వ సేవ/ పోస్ట్‌లు మాత్రమే పరిగణించబడతాయి (ఫార్మాట్ జతచేయబడింది).
vii. EWS అభ్యర్థులు చెల్లుబాటు అయ్యే ఆదాయం & ఆస్తిని సమర్పించాలి. సమర్థ అధికారం ద్వారా జారీ చేయబడిన సర్టిఫికేట్ (ఫార్మాట్ జతచేయబడింది).
Central Govt. Jobs
బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (బీపీఎం):ఈ పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్‌ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్‌ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్‌ వ్యవహారాలూ చక్కబెట్టాలి. బృందనాయకుడిగా సంబంధిత బ్రాంచ్‌ను నడిపించాలి. పోస్టల్‌ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.
అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ (ఏబీపీఎం):ఈ ఉద్యోగంలో చేరినవాళ్లు స్టాంపులు / స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్‌ పోస్టు పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాలి. బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ నిర్దేశించిన పనులు పూర్తి చేయాలి. వివిధ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.
డాక్‌ సేవక్‌:ఈ విధుల్లో చేరినవారు ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు / స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తిచేయాలి. రైల్వే మెయిల్‌ సర్వీస్‌, పోస్టల్‌ పేమెంట్‌ బ్యాంకు విధులు చూసుకోవాలి. పోస్టల్‌ పథకాలు ప్రచారం చేయాలి.
10th Class Jobs
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం:27.01.2023
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:16.02.2023
Offical Notification PDFClick Here
Apply LinkClick Here
10th Class Jobs

GDS Circle wise Posts Notified

GDS Circle wise Posts

Frequently Asked Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?

ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Central Govt. Job). దీనికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులు అవుతారు.

Advertisement

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

  • దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
  • Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
  • ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
  • ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.

Advertisement

1 thought on “పరీక్షలు లేకుండా సొంత గ్రామంలో Post Officesలో 40889 కొత్త ఉద్యోగాల భర్తీ”

Leave a Comment