తెలంగాణలో TSPSC నుండి 71 ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

LIBRARIAN UNDER CONTROL OF COMMISSIONER OF INTERMEDIATE EDUCATION AND UNDER CONTROL OF COMMISSIONER OF TECHNICAL EDUCATION: ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మరియు కమీషనర్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నియంత్రణలో ఉన్న లైబ్రేరియన్ (జనరల్ రిక్రూట్‌మెంట్), తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మరియు టెక్నికల్ ఎడ్యుకేషన్‌లో లైబ్రేరియన్ పోస్టులకు కమిషన్ (NO. 30/2022) వెబ్‌సైట్ (https://www.tspsc.gov.in)లో అందుబాటులో ఉండే ప్రొఫార్మా అప్లికేషన్ ద్వారా అర్హతగల దరఖాస్తుదారుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Google News Follow Now

Telangana Intermediate Education & Technical Education Notificaion 2023

అవసరమైన వయో పరిమితిఅవసరమైన వయో పరిమితి: 01/07/2022 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 44 సంవత్సరాలు
జీతంపోస్టుని అనుసరించ రూ. 54,220/- నుంచి రూ.57,700/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుముఅభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.200/-
SC/ST, PWD, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 120/-
విద్యా అర్హతLibrarian in Intermediate Education: Bachelor Degree, PG
Librarian in Technical Education: Master’s Degree
ఎంపిక విధానం:రాత పరీక్ష
ఇంటర్వ్యూ
మెడికల్ ఎగ్జామ్
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రారంభం :21.01.2023
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:10.02.2023
Notification PDFClick Here
TS Govt. Jobs

Frequently Asked Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?

Advertisement

తెలంగాణ వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

Advertisement

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

  • దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
  • Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
  • ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
  • ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.

Advertisement

1 thought on “తెలంగాణలో TSPSC నుండి 71 ప్రభుత్వ ఉద్యోగాలు”

Leave a Comment