Advertisement
BEL Pune Project Engineer Officer Notification 2023: పుణెలోనిభారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
BEL Pune Project Engineer Officer Notification 2023
జాబ్ & ఖాళీలు | ప్రాజెక్ట్ ఇంజినీర్, ట్రెయినీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఆఫీసర్. |
జాబ్ & విభాగాలు | ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, హెచ్‌ఆర్, తదితరాలు. |
మొత్తం ఖాళీలు | 30 |
అర్హత | ప్రాజెక్ట్ ఇంజినీర్ & ట్రెయినీ ఇంజినీర్: బీఈ / బీ.టెక్ / బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత. ప్రాజెక్ట్ ఆఫీసర్: ఎంబీఏ / ఎంఎస్‌డబ్ల్యూ / పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా ఉత్తీర్ణత. Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు | పోస్టును అనుసరించి 28, 32 సంవత్సరాలు మించకూడదు. Note: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం | పోస్ట్ ని అనుసరించి నెలకు రూ. 30,000 – రూ. 90,000 /- వరకు చెల్లిస్తారు. |
ఎంపిక విధానం | పోస్టుల్ని అనుసరించి రాతపరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. |
దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. |
దరఖాస్తు ఫీజు | జనరల్ కు రూ. 472/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి. |
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. |
Whatstapp Group | Telegram Chanel |
Important Dates
దరఖాస్తులకు ప్రారంభతేది | ఫిబ్రవరి 24, 2023 |
దరఖాస్తులకు చివరి తేది | మార్చి 08, 2023 |
Important Links
Apply Link | CLICK HERE |
Notification PDF | CLICK HERE |
Frequently Asked Questions
1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?
ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Central Govt. Job). ఈ ఉద్యోగానికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులు అవుతారు.
Advertisement
2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?
Advertisement
- దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
- Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
- దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
- ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
- ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.
Advertisement