Advertisement
NYKS Volunteer Recruitment 2023: NYKS నెహ్రు యువ కేంద్ర సంగతాన్ నుండి వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 16,401 పోస్టులను భర్తీ చేయనున్నారు. కేవలం 10th పాసైతే చాలు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం దరఖాస్తు చేసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. ఆశక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి లాంటి పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.
NYKS (Nehru Yuva Kendra Sangathan) Volunteer Recruitment 2023
అప్లై విధానం | Online Apply link given below |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | SSC మార్కుల మెమో ఇతర విద్యార్హతల పత్రాలు ఇటీవలి సంతకం, ఫోటో ఆధార్ కార్డ్ కుల ధ్రువీకరణ పత్రం అనుభవం ఉన్నట్లైయితే అనుభవపు సెర్టిఫికెట్. |
దరఖాస్తు ఫీజు | జనరల్ మరియు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు – ఎవ్వరికీ ఎటువంటి ఫీజు లేదు. |
వయస్సు | 18 – 29 సంవత్సరాలలోపు వయస్సు కలిగి ఉండాలి |
విద్యార్హత | 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఉన్నత విద్యార్హత మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులు మరియు NYKS అనుబంధ యూత్ క్లబ్‌ల సభ్యులు ప్రాధాన్యత ఇస్తారు. |
మరిన్ని జాబ్ updates |
Important Dates
దరఖాస్తులు ప్రారంభం | ఫిబ్రవరి 20, 2023 |
దరఖాస్తు కు చివరి తేదీ | ఫిబ్రవరి 28, 2023 |
Important Links
Eligibility PDF | CLICK Here |
Instructions | CLICK Here |
APPLY ONLINE | CLICK Here |
Print Submitted Form | CLICK Here |
Advertisement
Advertisement