ఆంధ్రప్రదేశ్ (GGH jobs) ప్రభుత్వ కార్యాలయాల్లో 10th to PG డిప్లొమా ఉద్యోగాలు

Advertisement

Kadapa GGH recruitement notification 2023: సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కడప వారి పరిధిలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కడప నందు వొప్పంద మరియు పొరుగుసేవల ప్రాతిపదికన క్రింద తెలుపబడిన ఉద్యోగములలో నిర్దేశిత వేతనముపై పనిచేయుటకు తగిన అభ్యర్థుల నుండి ధరఖాస్థులు కోరడమైనది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Google News Follow Now

Posts and Salary Details

jobs details

పైన కనపరచిన ఉద్యోగములకు సంభందించిన ఖాళీల వివరాలు, ధరఖాస్తు నమూనా మరియు ఇతర వివరములు www.kadapa.ap.gov.in వెబ్ సైట్ నందు అందుబాటులో ఉంచడమైనది. పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ ధరఖాస్తులను పై వెబ్ సైట్నుం డి డౌన్ లోడ్ చేసుకొని, భర్తీచేసిన దరఖాస్తుతో పాటు అన్నీ అవసరమైన సర్టిఫికేట్లను 08-3-2023 తేదీ సాయంత్రం 5 గంటల లోపల స్వయముగా సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కడప వారి కార్యాలయములో ఏర్పాటుచేసిన బాక్స్ లలో వేయవలయును లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా సూపరింటెండెంట్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కడప వారికి పంపవలసినదిగా కోరడమైనది. నిర్దేశిత గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోనికి తీసుకొనబడవు.

Advertisement

Kadapa GGH recruitement notification 2023

అవసరమైన వయో పరిమితి28/02/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
జీతం ప్యాకేజీపోస్టుని అనుసరించ రూ.₹15,000/- నుంచి రూ ₹60,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు
దరఖాస్తు రుసుముఅభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-
SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
ఎంపిక విధానం[Offline Process]
more 10th class jobs

Education Qualification

Name of the postEducational Qualification
Doctor/PsychiatristMBBS and Training certificate from recognised institute
Anaesthesia Technicianఇంటర్ ఇన్ సైన్స్ గ్రూప్స్
Must registered in APPMB
ECG Technicianఇంటర్
డిప్లొమా ఇన్ ECG టెక్నీషియన్
Must registered in APPMB
EEG Technicianఇంటర్ equivalent
బి.
Emergency Medical Technicianఇంటర్ equivalent
B.Sc
EMST from recognised Institute
Must registered in APPMB
Mortuary AttendantSSC equivalent (10th class)
note: selection based on 10th marks
Office SubordinateSSC equivalent (10th class)
Ward Boy8th class
must be trained in NISD
Stretcher BoySSC equivalent (10th class)
Male Nursing OrderlySSC/10th
more medical jobs

Important Dates

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం23-02-2023
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ08-03-2023
more INTER Jobs

Important Links

Notification PDF and Application FormCLICK HERE
Official WebsiteCLICK HERE
more DEGREE jobs

Frequently Asked Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?

Advertisement

ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ ధరఖాస్తులను పై వెబ్ సైట్నుం డి డౌన్ లోడ్ చేసుకొని, భర్తీచేసిన దరఖాస్తుతో పాటు అన్నీ అవసరమైన సర్టిఫికేట్లను 08-3-2023 తేదీ సాయంత్రం 5 గంటల లోపల స్వయముగా సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కడప వారి కార్యాలయములో ఏర్పాటుచేసిన బాక్స్ లలో వేయవలయును లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా సూపరింటెండెంట్ ప్రభుత్వ సర్వజన వైద్యశాల, కడప వారికి పంపవలసినదిగా కోరడమైనది. నిర్దేశిత గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోనికి తీసుకొనబడవు.

Advertisement

2 thoughts on “ఆంధ్రప్రదేశ్ (GGH jobs) ప్రభుత్వ కార్యాలయాల్లో 10th to PG డిప్లొమా ఉద్యోగాలు”

Leave a Comment