Advertisement

YSR కడప జిల్లాలో 71 అంగన్‌వాడీ ప్రభుత్వ ఉద్యోగాలుYSR

YSR kadapa Anganvaadi Recruitment 2023: వైఎస్సార్‌ కడప జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల్లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

YSR kadapa Anganvaadi Recruitment 2023 Details

ఖాళీల వివరాలు

Post NameNo.of Posts
అంగన్‌వాడీ వర్కర్18
అంగన్‌వాడీ హెల్పర్49
మినీ అంగన్‌వాడీ వర్కర్04
మొత్తం ఖాళీల సంఖ్య71

ఐసీడీఎస్‌ ప్రాజెక్టు పేరు

Join Social Media Groups
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Google News Explore Now

కడప(యు), కడప(ఆర్), కమలాపురం, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దుటూరు, మైదుకూరు, చాపాడు, పులివెందుల, బద్వేల్, బి.కోడూరు, బి.మఠం, పోరుమామిళ్ల.

Advertisement

వయోపరిమితి

Advertisement

01-07-2022 నాటికి 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

అర్హత

అంగన్‌వాడీ వర్కర్‌కు పదోతరగతి, మిగిలిన పోస్టులకు ఏడో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వేతనం

అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.11500, మినీ అంగన్‌వాడీ వర్కర్‌కు రూ.7000, అంగన్‌వాడీ హెల్పర్‌కు రూ.7000.

దరఖాస్తు విధానం

ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను సంబంధిత విజయనగరం జిల్లాలోని సీడీపీవో కార్యాలయం చిరునామాకు పంపాలి.

YSR kadapa Anganvaadi Recruitment 2023 Important Dates

దరఖాస్తు చివరి తేదీమార్చి 27, 2023
ఇంటర్వ్యూ తేదీ28-03-2023.

YSR kadapa Anganvaadi Recruitment 2023 Important Links

Official WebsiteCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు

Advertisement

Leave a Comment