Advertisement
DMHO Nellore Recruitment 2023 – Pediatrician, Physician Posts: నెల్లూరులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని టెలిమెడిసిన్ హబ్‌లో కింది పోస్టుల భర్తీకి ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. |
Whatstapp Group | Telegram Chanel |
DMHO Nellore Recruitment 2023 – Pediatrician, Physician Posts Details
Posts and Details
Post Name | No. of Posts |
---|---|
పీడియాట్రీషియన్ | 02 |
జనరల్ ఫిజిషియన్ | 01 |
మొత్తం ఖాళీలు | 03 |
అర్హత
ఎంబీబీఎస్, ఎండీ, డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
Advertisement
జీతం
నెలకు రూ.1, 10,000 – 2,00,000
Advertisement
వయోపరిమితి
42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
ఆఫ్‌లైన్ దరఖాస్తులను నెల్లూరులోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తు రుసుము
జనరల్ కి రూ.0 , ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.0.
DMHO Nellore Recruitment 2023 Important Dates
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 22, 2023 |
దరఖాస్తు చివరి తేదీ | మార్చి 27, 2023 |
DMHO Nellore Recruitment 2023 Important Links
Official Website | CLICK HERE |
నోటిఫికేషన్ PDf | CLICK HERE |
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Advertisement