Advertisement

IGNOU recruitment 2023 – కేవలం ఇంటర్ అర్హతతో Juniour Assistant ఉద్యోగాలు

IGNOU recruitment 2023: Indira Gandhi National Open University (IGNOU) నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్మీడియట్ అభ్యర్థులు ఈ పోస్టులను అప్లై చేయుటకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు అలానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

IGNOU recruitment 2023 Details

Posts and Details

పోస్టు పేరుఖాళీలు
జూనియర్ అసిస్టెంట్200 పోస్టులు
UR – 83
SC – 29
ST – 12
OBC – 55
మొత్తం ఖాళీలు200

వయస్సు

IGNOU నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయబోవు అబ్యార్ధులకు 18 నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి.

Join Social Media Groups
Telegram Group Join Now
WhatsApp Group Join Now
Google News Explore Now
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.

విద్యార్హత

10+2 (ఇంటర్) ఉత్తీర్ణతతో పాటు టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.

Advertisement

IGNOU Recruitment 2023 Apply Process

  1. అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  2. అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
  3. నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
  4. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
  5. సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
  6. ఇటీవలి ఫోటో, సంతకం, విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డు, అప్లై చేయనప్పుడు దగ్గర ఉంచండి.

దరఖాస్తు ఫీజు

  1. జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- 
  2. మిగితా అభ్యర్ధులు – రూ 600/-
  3. విధానము – ఆన్ లైన్

ఎంపిక విధానం

  1. రాతపరీక్ష
  2. స్కిల్ టెస్ట్ / టైపింగ్ టెస్ట్

IGNOU Junior assistant cum tyipst recruitment 2023 Important Dates

దరఖాస్తులు ప్రారంభ తేదిమార్చి 23, 2023
దరఖాస్తు చేయుటకు చివరి తేదిఏప్రిల్ 20, 2023

IGNOU Junior assistant Recruitment 2023 Important Links

Apply LinkCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment