Advertisement

LIC లో 300 Administrative Officer ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

LIC Administrative Officer Recruitment 2023: ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

LIC Administrative Officer Recruitment 2023

దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ.700/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
దరఖాస్తులకు ప్రారంభతేది:జనవరి 17, 2023
దరఖాస్తులకి చివరి తేది: జనవరి 31, 2023
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్ :Click Here

Frequently Asked Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?

ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Central Govt. Job) కాబట్టి దీనికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులు అవుతారు.

Advertisement

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

  • దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
  • Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
  • ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
  • ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.

Advertisement

Leave a Comment