Advertisement
Indian Army JCO and Havildar Notification 2023: ఇండియన్ ఆర్మీ JCO మరియు హవిల్దార్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయినది. కావున అర్హత కలిగిన అభ్యర్ధులు క్రింద తెలియచేసిన వివరాలను పరిశీలించి అప్లై చేసుకోగలరు.
Indian Army JCO and Havildar Notification 2023
క్ర.సం. | ప్రమాణాలు | కనీస ప్రమాణం |
1. | ఎత్తు (సెం.మీ.) | జనరల్ క్యాండిడేస్ కోసం : 160గూర్ఖాలు & లడఖీ రీజియన్ అభ్యర్థులకు : 157అండమాన్ & నికోబార్ ద్వీపం, లక్షద్వీప్ Gp మినీ కాయిస్ : 155 (స్థానికం మాత్రమే ) |
2. | ఛాతీ (సెం.మీ.) | అందరికీ 77 సెం.మీ |
3. | బరువు (కిలోలు) | జనరల్ (తక్కువ గూర్ఖా & లడఖీలు ): 50 కిలోలుగూర్ఖాలు & లడఖీ రీజియన్ అభ్యర్థులకు : 48 కేజీలు |
4. | ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ | అభ్యర్థులు 08 నిమిషాల్లో 1600మీ పరుగెత్తగలగాలి. |
జాబ్ | Indian Army JCO and Havildar |
విద్యా అర్హత | 10+12, డిగ్రీ |
వయస్సు నిబంధనలు | కనీస వయస్సు : 25 సం”లు గరిష్ట వయస్సు : 34 సం”లు వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది. |
దరఖాస్తు ఫీజు | 250/- |
Important Dates
అప్లై చేసుకోవడానికి ప్రారంబమైన తేది | 16-02-2023 |
చివరి తేది | 15-03-2023 |
Important Links
Apply Link | CLICK HERE |
Notification PDF | CLICK HERE |
Frequently Asked Questions
1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?
ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Central Govt. Job). ఈ ఉద్యోగానికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులు అవుతారు.
Advertisement
2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?
Advertisement
- దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
- Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
- దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
- ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
- ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.
Advertisement