Advertisement

NIT Warangal లో Degree అర్హతతో Permanent Non Teaching ఉద్యోగాలు

Advertisement

NITW Permanent Non Teaching Recruitment 2023: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

NITW Vacancies 2023

  • టెక్నీషియన్ – 06 పోస్టులు
  • సీనియర్ టెక్నీషియన్ – 04 పోస్టులు
  • సీనియర్ అసిస్టెంట్ – 04 పోస్టులు
  • టెక్నికల్ అసిస్టెంట్ – 06 పోస్టులు
  • అసిస్టెంట్ ఇంజినీర్ – 06 పోస్టులు
  • సీనియర్ మెడికల్ అసిస్టెంట్ – 03 పోస్టులు
  • సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ – 03 పోస్టులు
  • ప్రిన్సిపల్ స్టూడెంట్స్ యాక్టివిటీ అండ్ స్పోర్ట్స్ ఆఫీసర్ – 01 పోస్టు
  • ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్ – 01 పోస్టు
  • రిజిస్టార్ – 01 పోస్టు
  • మొత్తం ఖాళీలు – 29 పోస్టులు

NITW Recruitement Details

దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 0/-
జీత భత్యాలుపే మ్యాట్రిక్స్‌ లెవెల్ 5 ప్రకారంగా ప్రారంభ వేతనం రూ 22,000/- లభిస్తుంది, అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణ అలవెన్సులు కూడా ఉన్నాయి.
విద్యార్హతపోస్టును బట్టి ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు18 – 27, 30, 33, 37, 53 ఏళ్ల వయస్సు మించరాదు.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.
దరఖాస్తు ఫీజుజనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 1000/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-

NITW Recruitement Important Dates

దరఖాస్తు ప్రారంభ తేదీఫిబ్రవరి 03, 2022
దరఖాస్తు చివరి తేదీఫిబ్రవరి 28, 2022
Apply Link (Direct Registration Link)CLICK HERE
Notification PDFCLICK HERE
Advt. No. 01/2023CLICK HERE
Our Mobile AppClick here

Advertisement

2 thoughts on “NIT Warangal లో Degree అర్హతతో Permanent Non Teaching ఉద్యోగాలు”

Leave a Comment