Advertisement
Hyderabad Metro Recruitment 2023 – How to apply for hyderabad metro Jobs: తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు హైదరాబాద్ మెట్రో భారీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్ మెట్రో లో ఖాళీగా ఉన్నటువంటి 9 రకాల ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 46 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.ఈ జాబ్స్ కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాము, చూసుకొని Apply చేసుకోండి.
ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. |
Whatstapp Group | Telegram Chanel |
Hyderabad Metro Recruitment 2023 Details
ఆర్గనైజేషన్ | Hyderabad Metro |
జాబ్ రోల్స్ | 9 type of Jobs |
విద్య అర్హత | Diploma/ Graduate (BE / BTech) Engineer, ITI, MBA/ MCA/ MSC-IT. |
వయస్సు | 18 – 42 సంవత్సరాలు |
జీతం | Rs. 40,000/- |
Job Location | Hyderabad |
Hyderabad Metro Recruitment 2023 Notification Salary, Application Process and Educational Qualification
Organization
ఈ నోటిఫికేషన్ మనకు హైదరాబాద్ మెట్రో సంస్థ నుండి విడుదల చేశారు.
Advertisement
Job roles and No. of Jobs
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 9 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 9 రకాల విభాగాలలో కలిపి 46 ఉద్యోగాలను ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
Advertisement
Educational Qualification
పోస్టులను అనుసరించి Diploma/ Graduate (BE / BTech) Engineer, ITI, MBA/ MCA/ MSC-IT. పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.
Age Limit & Reservation
- ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.
- SC / ST / BC వారికి 5 సంవత్సరాలు
- PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.
- ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.
Selection Process
అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్ లో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు
Salary Details
ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ Rs. 40,000/- వరకు జీతం ఇస్తారు.
Application Fee
Apply చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.
Hyderabad Metro Recruitment 2023 Vacancy Details
S No | Position | Division | No. of Reruirements |
---|---|---|---|
1 | Signalling Team Leader | Maintenance | 3 |
2 | Rolling Stock Team Leader | Maintenance | 1 |
3 | Rolling Stock Engineer | Maintenance | 1 |
4 | AFC/COM Maintainer | Maintenance | 5 |
5 | Train Operator | Operations | 30 |
6 | AFC/COM System Analyst | Maintenance | 1 |
7 | PSS Engineer | Maintenance | 1 |
8 | PSS Team Leader | Maintenance | 2 |
9 | MEP Team Leader | Maintenance | 2 |
Hyderabad Metro Recruitment 2023 Notification PDF
Earlier than applying for Hyderabad Metro Recruitment 2023 Notificatin the candidate applying have to be properly informed approximately each every detail stated inside the official notification pdf. We have provided a link under to directly download the notification Pdf for Hyderabad Metro Recruitment 2023.
How to Apply for Hyderabad Metro Recruitment 2023
అర్హత గల ఆసక్తి గల అభ్యర్థులు మీ Resume ను [email protected] కి ఇమెయిల్ చేయవచ్చు.
Eligible Interested candidates can email your resumes to [email protected].
Important Links for Hyderabad Metro Recruitment 2023
Hyderabad Metro Official Website | CLICK HERE |
Notification PDF | CLICK HERE |
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Frequently Asked Questions
HMRL recruits for various positions in different departments, such as Signalling Team Leader, Rolling Stock Team Leader, Rolling Stock Engineer, AFC/COM Maintainer, Train Operator, AFC/COM System Analyst, PSS Engineer, PSS Team Leader, MEP Team Leader. The specific positions and eligibility criteria are mentioned in the official notification released by HMRL.
The eligibility criteria for Hyderabad Metro Recruitment 2023 will be mentioned in the official notification. Generally, candidates must have a minimum educational qualification, age limit, and experience, if required, as per the position applied for.
The selection process for Hyderabad Metro Recruitment 2023 will be mentioned in the official notification. Generally, it involves a written test followed by an interview. Some positions may require additional rounds of selection, such as a skill test or a medical examination.
The application process for Hyderabad Metro Recruitment 2023 will be mentioned in the official notification. Generally, interested candidates can apply online through the official website of HMRL. They need to fill in the application form and upload the required documents as per the instructions given in the notification.
The salary and benefits package for employees in HMRL depend on the position and level of experience. Generally, it includes a basic salary, allowances, medical benefits, and retirement benefits, among others.
Yes, candidates from other states can apply for Hyderabad Metro Recruitment 2023, provided they fulfill the eligibility criteria mentioned in the official notification. However, they may need to provide additional documents, such as a domicile certificate or a proof of residence, as per the instructions given in the notification.
Advertisement