Advertisement

హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ వైజాగ్‌లో 43 ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

HSL vizag recruitment notification details: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విశాఖపట్నంలోని హిందుస్థాన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (HSL) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Hindustan Shipyard Vizag Recruitement Notification 2023 Details

జాబ్ & ఖాళీలుమేనేజర్‌, డిప్యూటీ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌, మెడికల్‌ ఆఫీసర్‌, సీనియర్‌ అడ్వైజర్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, తదితరాలు.
మొత్తం ఖాళీలు43
అర్హతపోస్టుల్ని అనుసరించి డిగ్రీ / ఇంజినీరింగ్‌ డిగ్రీ / డిప్లొమా / MBBS / LLB / ICAI / ICWAI / పీజీ డిగ్రీ / పీజీ డిప్లొమా / MBA / MCA ఉత్తీర్ణత.
Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సుపోస్టును అనుసరించి 30, 35, 45, 62 ఏళ్లు మించకూడదు. Note: ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం ఎస్సీ / ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనంపోస్ట్ ని అనుసరించి నెలకు రూ.54,500 – 2,60,000 /- వరకు వస్తుంది.
ఎంపిక విధానంపోస్టుల్ని అనుస‌రించి షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానంఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజుజనరల్ కు రూ. 300/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- చెల్లించాలి.
find more jobsఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో 30 civil udge ప్రభుత్వ ఉద్యోగాలు చివరి తేది: ఏప్రిల్ 06, 2023
AIESL లో 325 Aircraft Technician & Technician ఉద్యోగాలకు భర్తీ ఇంటర్వ్యూ తేదీ టెక్నీషియన్: 31-03-2023 ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్: 11-04-2023
ICSIL మీటర్ రీడర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ Recruitment 2023 – 583 పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి చివరి తేదీ: 10-03-2023 ( 1 1:00 గంటలు )

HSL Vizag Recruitement Important Dates

దరఖాస్తులకు ప్రారంభతేదిమార్చి 08, 2023
దరఖాస్తులకి చివరి తేదిఏప్రిల్ 06, 2023
నోటిఫికేయిన్ PDFCLICK HERE
APPLY LINKCLICK HERE | Direct Link
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment