Advertisement
AP High Court Civil Judge Posts Notification in details: అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
AP High Court Civil Judge Posts Notification in details
జాబ్ & ఖాళీలు | సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్): 30 పోస్టులు |
మొత్తం ఖాళీలు | 30 |
అర్హత | పోస్టుల్ని అనుసరించి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. Note – మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి. |
వయస్సు | పోస్టును అనుసరించి 01-03-2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు. Note: ప‌్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ / ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. |
వేతనం | పోస్ట్ ని అనుసరించి నెలకు రూ.78,000 – 2,00,000 /- వరకు వస్తుంది. |
ఎంపిక విధానం | పోస్టుల్ని అనుసరించి స్క్రీనింగ్ టెస్ట్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. |
దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి |
దరఖాస్తు ఫీజు | జనరల్ కు రూ. 1500/- చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ. 750/- చెల్లించాలి. |
find more jobs | AIESL లో 325 Aircraft Technician & Technician ఉద్యోగాలకు భర్తీ ఇంటర్వ్యూ తేదీ టెక్నీషియన్: 31-03-2023 ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్: 11-04-2023 ICSIL మీటర్ రీడర్, ఫీల్డ్ సూపర్‌వైజర్ Recruitment 2023 – 583 పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి చివరి తేదీ: 10-03-2023 ( 1 1:00 గంటలు ) ESIC Recruitement 2023 – 75 అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ Posts చివరి తేదీ: 20-03-2023 |
AP High Court Civil Judge Posts Important Dates
దరఖాస్తులకు ప్రారంభతేది | మార్చి 17, 2023 |
దరఖాస్తులకి చివరి తేది | ఏప్రిల్ 06, 2023 |
AP High Court Civil Judge Posts Important Links
నోటిఫికేయిన్ PDF | CLICK HERE |
APPLY LINK | Direct Aplly Link |
Official Website | CLICK HERE |
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Advertisement