Advertisement

10వ తరగతి అర్హతతో విద్యాశాఖలో Clerk, అటెండర్ ఉద్యోగాలు – EFLU Recruitment 2023

Advertisement

EFLU Recruitment 2023 – Apply for 132 Non Teaching Vacancies: EFLU హైదరాబాద్‌లోని ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన హైదరాబాద్, షిల్లాంగ్‌లోని ఇఫ్లూ క్యాంపస్‌లలో వివిధ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రూప్ ఏ, గ్రూప్ బి & గ్రూప్ సి మొత్తం కలుపుకొని 132 పోస్టులను భర్తీ చేయనున్నారు.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

EFLU Recruitment 2023 Details

OrganisationThe English and Foreign Languages University (EFLU)
Post NameNon Teaching
Vacancy132
Application ModeOffline
ClassificationGroup A | Group B | Group C
SalaryRs. 45000/- to 2,00,000/-
Official websitewww.efluniversity.ac.in

EFLU Non Teaching Vacancy 2023 Details

Group A Posts

Post NameNumber of Posts
డిప్యూటీ రిజిస్ట్రార్01
అసిస్టెంట్ రిజిస్ట్రార్04
హిందీ ఆఫీసర్‌01
డిప్యూటీ లైబ్రేరియన్02
అసిస్టెంట్ లైబ్రేరియన్05
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్01
Total Posts14

Group B Posts

Post NameNumber of Posts
సెక్షన్ ఆఫీసర్01
అసిస్టెంట్07
పర్సనల్ అసిస్టెంట్06
ప్రొఫెషనల్ అసిస్టెంట్01
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్)01
జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)01
సెక్యూరిటీ ఆఫీసర్01
ప్రైవేట్ సెక్రటరీ (ప్రొ-వీసీ)01
హిందీ ట్రాన్స్‌లేటర్‌01
స్టాటిస్టికల్ అసిస్టెంట్01
Total Posts21

Group C Posts

Post NameNumber of Posts
అప్పర్ డివిజన్ క్లర్క్07
సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్02
లోయర్ డివిజన్ క్లర్క్56
హిందీ టైపిస్ట్01
డ్రైవర్ (షిల్లాంగ్ క్యాంపస్)01
కుక్01
ఎంటీఎస్‌29
Total Posts97

EFLU Recruitment 2023 Eligibility Criteria

Educational Qualification

పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు

వయో పరిమితి

  • 27, 30, 35, 40, 56 ఏళ్ల వయస్సు మించరాదు.
  • SC, ST వారికి – 5 సంవత్సరాలు
  • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు

దరఖాస్తు ఫీజు

జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/-
మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/-

Advertisement

How to Apply for EFLU Group A,B and C Jobs

• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Steps to Apply for EFLU Group A,B and C Jobs

  • అధికారిక వెబ్ సైట్ (www.efluniversity.ac.in) నుండి లేదా క్రింది ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు ఫారం డౌన్లోడ్ చేస్కోండి క్రింద ఉన్న అడ్రస్ కి పంపించాలి.
అడ్రస్: The Registrar, The English and Foreign Languages University, Near Tarnaka, Hyderabad – 500 007, Telangana, India on or before 26.06.2023 by 5:00 p.m.

EFLU Recruitment Notification Important Dates

దరఖాస్తు ప్రారంభ తేదీమే 24, 2023
దరఖాస్తు కు చివరి తేదీ26-జూన్-2023
ActivityLinks
అధికారిక నోటిఫికేషన్ pdf (Group-A, B & C posts)Click Here
అప్లికేషన్ ఫారంClick Here
అధికారిక వెబ్‌సైట్www.efluniversity.ac.in
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

Leave a Comment