AP Gram Sachivalayam Transfer Counselling Dates: బదిలీల కోసం 15,526 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. సొంత జిల్లాలోనే మరో స్థానానికి 13,105 మంది, మరో జిల్లాకు 2,421 మంది అప్లై చేసుకున్నారు. కేటగిరీల వారీగా ఇవాళ రాత్రికి మెరిట్ ర్యాంకులు ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అర్హత ఉన్నవారికి ఈనెల 8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
AP Gram Sachivalayam Transfer Counselling Dates
అర్హత ఉన్నవారికి ఈనెల 8, 9, 10 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
Counselling Dates | 8, 9 & 10 – June-2023 |
AP Sachivalayam Jobs | AP Gvot. Jobs |
AP Gram Sachivalayam Transfer Important Links
Activity | Links |
---|---|
HRMS (GSWSLMS) Portal Link | Click Here |
Tranfer Notification PDF | Click here |
Apply for Sachivalayam Jobs | Click Here |
Important Links
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Advertisement