BOI Recruitment 2025: బ్యాంకు ఉద్యోగాలకోసం ఎదురు చూసే వారికి శుభవార్త, బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) 180 అధికారి పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ 1 జనవరి 2025న విడుదల అయినప్పటికి, ఆన్‌లైన్ దరఖాస్తులు 8 మార్చి 2025 నుండి 23 మార్చి 2025 వరకు అందుబాటులో ఉంటాయి. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bankofindia.co.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. డిగ్రీ అర్హత కలిగి ఉన్న వారికీ ఇది మంచి అవకాశం.
BOI Recruitment 2025 Vacancies
BOI నుండి ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
Name of Post | Number of Posts |
---|---|
ఆఫీసర్ | 180 |
BOI Recruitment Education Qualifications
BOI నుండి విడుదల అయినటువంటి ఈ పోస్టులకు అభ్యర్దులకు ఉండాల్సిన అర్హతలు
Advertisement
పోస్ట్ పేరు | విద్యార్హత |
---|---|
IT Officers | B.E./B.Tech/MCA/M.Sc (IT/CS) |
Fintech Officers | B.Tech/MCA (అనుభవం అవసరం) |
Economists | ఎకనామిక్స్/ఇకనామెట్రిక్స్‌లో పీజీ |
Law Officers | LLB |
Civil/Electrical Engineers | సంబంధిత విభాగంలో B.E./B.Tech |
BOI Recruitment Required Age Limit
- అభ్యర్థి వయస్సు 01.01.2025 నాటికి కనిష్టంగా23సంవత్సరాల నుండి 45సంవత్సరాల మధ్యలో ఉండాలి ఇది పోస్టును బట్టి మారడం జరుగుతుంది.
పోస్ట్ పేరు | వయస్సు (01.01.2025 నాటికి) |
---|---|
IT Officers | 28-40 సంవత్సరాలు |
Fintech Officers | 28-37 సంవత్సరాలు |
Economists | 28-45 సంవత్సరాలు |
Law Officers | 25-32 సంవత్సరాలు |
Civil/Electrical Engineers | 23-35 సంవత్సరాలు |
BOI Recruitment 2025 Overview
విభాగం | వివరాలు |
---|---|
పోస్టు పేరు | ఆఫీసర్ |
మొత్తం ఖాళీలు | 180 |
అర్హత | B.E./B.Tech/MCA/M.Sc LLB,ఎకనామిక్స్/ఇకనామెట్రిక్స్‌లో పీజీ |
వయస్సు పరిమితి | 23 -45 సంవత్సరాలు |
దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
BOI Recruitment Important Dates
- అప్లికేషన్ ప్రారంభం: 08/03/2025
- అప్లికేషన్ చివరి తేదీ: 23/03/2025
BOI Recruitment Selection Process
- ఆన్‌లైన్ పరీక్ష – ఇంగ్లీష్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, జనరల్ అవగాహన విభాగాలతో ఉంటుంది.
- ఇంటర్వ్యూ – ఆన్‌లైన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకు పిలుస్తారు.
- మూడు దశల మెరిట్ లిస్ట్ – ఫైనల్ ఎంపిక పరీక్ష & ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
BOI Recruitment Salary
BOI వివిధ విభాగాల్లో అధికారి పోస్టుల యొక్క వేతన వివరాలు క్రింది పట్టికలో అందించబడ్డాయి:
Advertisement
ప్రమోషన్ స్కేల్ | ఖాళీలు | వేతనం (INR) |
---|---|---|
SMGS IV | 21 | ₹1,02,300 – ₹1,20,940 |
MMGS III | 85 | ₹85,920 – ₹1,05,280 |
MMGS II | 74 | ₹64,820 – ₹93,960 |
BOI Recruitment Application Fee
- దరఖాస్తు రుసుము ₹1000/-
BOI Recruitment 2025 Notification PDF
BOI ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించి పూర్తి వివరాల కోసం, అధికారిక నోటిఫికేషన్‌ను క్రింద ఇచ్చిన లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
BOI Recruitment Notification PDF | Get PDF |
BOI Recruitment Application Link | Apply Online |
Advertisement