కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్… 10th పాస్ అయితే చాలు | ITBP Recruitment 2025

ITBP Recruitment 2025: 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలకోసం ఎదురు చూసే వారికీ గొప్ప అవకాశం.ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) తమ అధికారిక వెబ్‌సైట్ itbpolice.nic.in ద్వారా 133 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతదేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు 02-ఏప్రిల్-2025 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

ITBP Recruitment Recruitment Vacancies

ITBP నుండి కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

NID MP Warden Caretaker Recruitment
NID MP వార్డెన్, కేర్‌టేకర్ ఉద్యోగాలు 2025 – ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
Number of Posts133

Education Qualifications

అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పూర్తిచేసి ఉండాలి.

Required Age Limit

  • అభ్యర్థి కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 23 సంవత్సరాలు వయస్సు కలిగి ఉండాలి.

ITBP Recruitment Overview

పోస్టు పేరు కానిస్టేబుల్.
ఖాళీల సంఖ్య133
జీతంరూ.21,700 – 69,100/- ప్రతినెల.
దరఖాస్తు మోడ్ఆన్లైన్.
అధికారిక వెబ్సైటుitbpolice.nic.in

ITBP Recruitment Important Dates

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 04-03-2025
  • దరఖాస్తు ఆఖరి తేదీ: 02-04-2025

ITBP Constable Recruitment Selection Process

  • ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థిని ఎంపిక చేయడం జరుగుతుంది.

ITBP Constable Recruitment Salary

  • అభ్యర్థి ఎంపిక అయిన తరువాత జీతం రూ. 21,700 – 69,100/- మధ్యలో ప్రతి నెలకు ఇవ్వడం జరుగుతుంది.

ITBP Recruitment Application Fee

  • దరఖాస్తు ఫీజు
  • జనరల్/OBC అభ్యర్థులు: రూ. 100/-
  • SC/ST, మహిళా అభ్యర్థులు: ఫీజు లేదు
  • చెల్లింపు మోడ్: ఆన్లైన్

ITBP Constable Recruitment 2025 Notification PDF

ITBP కానిస్టేబుల్ భర్తీకి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్రింద ఇచ్చిన లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Post Office PPF Investment
Post Office Scheme: రూ.50,000 పెట్టి రూ.13.56 లక్షలు సంపాదించే ప్రభుత్వ పథకం
ITBP Constable Recruitment PDFGet PDF
ITBP Constable Recruitment Application LinkClick Here

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment