--Advertisement--

10వ తరగతి అర్హత ఉంటే చాలు మంచి జీతంతో ప్రముఖ ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం పొందే అవకాశం..!

RIPANS MTS Recruitment 2025: 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ సంస్థ ఉద్యోగాలకోసం ఎదురు చూసే వారికీ గొప్ప అవకాశం.రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారా మెడికల్ & నర్సింగ్ సైన్సెస్ (RIPANS) 02 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

RIPANS MTS Recruitment Recruitment Vacancies

RIPANS నుండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS పోస్టులను భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.

--Advertisement--
Number of Posts02

Education Qualifications

అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి పూర్తిచేసి ఉండాలి.

How to Join Indian Army After 12th
How to Join the Indian Army in 2026: Complete Guide on Eligibility, Age Limits, Exams, and Entry Options

Required Age Limit

అభ్యర్థి కనీసం 18 సంవత్సరాలు గరిష్టంగా 27 సంవత్సరాలు గా ఉండాలి

RIPANS MTS Recruitment Overview

పోస్టు పేరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS.
ఖాళీల సంఖ్య02
జీతంరూ.25,000/- ప్రతినెల.
దరఖాస్తు మోడ్ఆఫ్‌లైన్.
అధికారిక వెబ్సైటుwww.ripans.ac.in

RIPANS MTS Recruitment Important Dates

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 18.02.2025
  • దరఖాస్తు ఆఖరి తేదీ: 19.03.2025

RIPANS MTS Recruitment Selection Process

  • పరీక్ష:
  • అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
  • పరీక్ష తేదీ అధికారిక వెబ్‌సైట్ (www.ripans.ac.in) ద్వారా తెలియజేస్తారు.

RIPANS MTS Salary

  • అభ్యర్థి ఎంపిక అయిన తరువాత జీతం రూ.25,000/- ప్రతి నెలకు ఇవ్వడం జరుగుతుంది.

RIPANS Recruitment Application Fee

ఇతర అభ్యర్థులురూ. 200/-
EWS/మహిళలు/SC/ST అభ్యర్థులురూ. 100/-
PWDమాఫీ

RIPANS MTS Recruitment 2025 Notification PDF

RIPANS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS భర్తీకి సంబంధించి పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్రింద ఇచ్చిన లింక్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

RIPANS MTS Recruitment PDFGet PDF

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment