Advertisement

10th & Diploma అర్హతతో BARC 4374 టెక్నికల్ ఆఫీసర్, Scientific Assistant ఉద్యోగాలు

Advertisement

BARC 4374 Technical Officer & Scientific Assistant Recruitment 2023 notification: Bhabha Atomic Research Centre ( BARC ), Department of Atomic Energy,Government of India. Technical Officer, Scientific Assistant and Technician B ఖాళీల వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు & అన్ని అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

important ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు పొందానికి మన FREE వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
Whatstapp Group | Telegram Chanel
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

BARC 4374 Technical Officer & Scientific Assistant Recruitment 2023 Details

సంస్థ పేరుBhabha Atomic Research Centre (BARC)
Adv. no.03/2023/BARC
పోస్ట్ పేరుటెక్నికల్ ఆఫీసర్ – 181 పోస్టులు
సైంటిఫిక్ అసిస్టెంట్ – 07 పోస్టులు
టెక్నీషియన్ (బాయిలర్ అటెండెంట్) – 24 పోస్టులు
స్టైపెండరీ ట్రైనీ క్యాట్ I – 1216 పోస్టులు
స్టైపెండరీ ట్రైనీ క్యాట్ II – 2946 పోస్టులు
పోస్ట్‌ల సంఖ్య4374
అప్లికేషన్ మోడ్Online Application
more Central Govt JobsClick Here
ఉద్యోగ స్థానంIndia

BARC 4374 Technical Officer & Scientific Assistant Recruitment 2023 Educational Qualification

Technical Officer/CB.Tech లేదా M.Sc
Scientific Assistant/BB.Sc.(Food Technology/ Home Science / Nutrition)
Technician/B (Boiler Attendant)10th Class + బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి.
(Stipendiary Trainee) Category IDiploma , B.Sc
(Stipendiary Trainee) Category II10th Class, ITI, Inter

Application Fee for BARC 4374 Technical Officer & Scientific Assistant Recruitment 2023

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 150/- 
  • మిగితా అభ్యర్ధులు – రూ 100/-

ఎంపిక విధానం

  • వ్రాత పరీక్ష (టెక్నికల్ ఆఫీసర్ కాకుండా ఇతర పోస్టులకు)
  • ఇంటర్వ్యూ (టెక్నికల్ ఆఫీసర్ కోసం మాత్రమే)
  • నైపుణ్య పరీక్ష (టెక్నీషియన్ మరియు క్యాట్. 2 స్టైపెండరీ ట్రైనీ కోసం)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • వైద్య పరీక్ష

BARC Recruitment 2023 Important Dates

దరఖాస్తులు ప్రారంభ తేదిఏప్రిల్ 24, 2023
దరఖాస్తు చేయుటకు చివరి తేదీమే 22, 2023
Apply LinkCLICK HERE
నోటిఫికేషన్ PDfCLICK HERE
Official WebsiteCLICK HERE
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండిCLICK HERE
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండిCLICK HERE

Advertisement

3 thoughts on “10th & Diploma అర్హతతో BARC 4374 టెక్నికల్ ఆఫీసర్, Scientific Assistant ఉద్యోగాలు”

Leave a Comment