Advertisement
TSSPDCL Junior Lineman Recruitment 2023: TSSPDCL నుండి JLM ఉద్యోగాలను ఆన్ లైన్ చేయుటకు మార్చి 08, 2023న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళీల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.
TSSPDCL Recruitment 2023 :
శాఖ | Telangana State Southern Power Distribution Company Limited (TSSPDCL) |
ఖాళీలు | 1553 పోస్టులు |
పోస్టులు | జూనియర్ లైన్‌మ్యాన్ – 1553 పోస్టులు |
దరఖాస్తు విధానం | అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు. నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి. అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి. సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి. |
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు | • ఇటీవలి ఫోటో • సంతకం • ID ప్రూఫ్ • పుట్టిన తేదీ రుజువు • విద్యార్హత పత్రాలు • అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్ • అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్ |
వయస్సు | 18 – 34, 42 ఏళ్ల వయస్సు మించరాదు. SC, ST వారికి – 5 సంవత్సరాలు BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
find more TS jobs | Telangana Govt Jobs |
విద్యార్హతలు | 10th Class తోపాటు ఎలక్ట్రికల్ లేదా వైర్‌మ్యాన్ ట్రేడ్ నందు ITI ఉత్తీర్ణత లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. |
దరఖాస్తు ఫీజు | జనరల్, బీసీ అభ్యర్థులు – రూ 500/- మరియు మిగితా అభ్యర్ధులు – ఎటువంటి ఫీజు లేదు |
ఎంపిక విధానం | రాత పరీక్ష పోల్ క్లైంబింగ్ |
TSSPDCL Recruitment 2023 Important Dates
దరఖాస్తు ప్రారంభ తేదీ | మార్చి 08, 2023 |
దరఖాస్ చివరి తేదీ | మార్చి 28, 2023 |
Exam date | ఏప్రిల్ 30, 2023 |
TSSPDCL Recruitment 2023 Important Apply Links
నోటిఫికేయిన్ PDF | CLICK HERE |
Apply Links | Website | Direct Link |
మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి | CLICK HERE |
టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి | CLICK HERE |
Advertisement