Advertisement

తెలంగాణ రెవెన్యూశాఖలో 1365 ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీ

Advertisement

TSPSC Group 3 Vacancy 2023: TSPSC రెవెన్యూశాఖలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నుండి గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 26 ప్రభుత్వ విభాగాలలో మొత్తం 1365 పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. సొంత ప్రాంతాలలోనే పోస్టింగ్ ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

పోస్టుల వివరాలు –

గ్రూప్ 3 పోస్టుల విభాగాలఖాళీలు
వ్యవసాయం27
ఆర్ధిక712
రెవెన్యూ73
పంచాయతీ రాజ్79
ఎస్సీ సంక్షేమం36
మాధ్యమిక విద్య56
రవాణా12
గిరిజన సంక్షేమం27
మహిళాశిశు సంక్షేమ03
యువజన సర్వీసులు05
గిరిజన సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్‌)01
బీసీ సంక్షేమం27
ఇంధనం05
పర్యావరణ, అటవీ07
పౌరసరఫరాలు16
సాధారణ పరిపాలన46
వైద్య, ఆరోగ్యం39
ఉన్నతవిధ్య89
హోం70
పరిశ్రమలు, వాణిజ్యం25
మొత్తం ఖాళీలు1365

TSPSC Group 3 Vacancy Important Details

వయస్సు:01/07/2022 నాటికి 18 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
SC, ST వారికి – 5 సంవత్సరాలు
BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతఇంటర్ మరియు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
జీత భత్యాలునెలకు రూ 30,000 నుండి రూ 1,50,300.
ఎంపిక విధానంరాత పరీక్ష
ధ్రువపత్రాల పరిశీలన
రూల్ ఆఫ్ రిజర్వేషన్
దరఖాస్తు కు ఫీజుజనరల్ అభ్యర్థులకు రూ 320/- చెల్లించాలి.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ 200/- చెల్లించాలి.
చెల్లింపు విధానం : డెబిట్/ క్రెడిట్ కార్డ్/ నెట్ బ్యాంకింగ్.
దరఖాస్తులు ప్రారంభంజనవరి 24, 2023
దరఖాస్తులకు చివరి తేదీఫిబ్రవరి 23, 2023
Apply LinkClick Here
Notification PDFClick Here

Frequently Asked Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?

తెలంగాణ వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

Advertisement

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

  • దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
  • Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
  • ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
  • ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.

Advertisement

2 thoughts on “తెలంగాణ రెవెన్యూశాఖలో 1365 ప్రభుత్వ ఉద్యోగాలకు భర్తీ”

Leave a Comment