Advertisement

BSFలో 30 sub-inspector and constable కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

Advertisement

BSF sub-inspector and constable Notificaion 2023: BSF నుండి సబ్-ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్ (టెక్నికల్) ఖాళీల భర్తీ కోసం ఆన్లైన్ నోటిఫికేషన్ విడుదల అయినది. కావున అర్హత కలిగిన అభ్యర్ధులు క్రింద తెలియచేసిన వివరాలను పరిశీలించి అప్లై చేసుకోగలరు.

BSF sub-inspector and constable Notificaion 2023 Details

మొత్తం పోస్టులుకానిస్టేబుల్ : 21
SI Posts: 9 
Total Posts: 30
విద్యార్హతలు10వ తరగతి, డిప్లొమా, ITI, బి.టెక్, డిగ్రీ
పరీక్ష రుసుముOC/OBC/EWS అభ్యర్ధులకు రూ 100/-
SC/ ST అభ్యర్ధులకు ఎటువంటి పరీక్ష రుసుము లేదు
వయస్సు నిబంధనలుకానిస్టేబుల్  : 18 – 25 సం”లు
SI : 18-30 సం”లు 
వయస్సు సడలింపు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వర్తిస్తుంది.
10th class govt jobs

Important Dates

అప్లై చేసుకోవడానికి ప్రారంబమైన తేది12-02-2023
చివరి తేది13-03-2023
10th class govt jobs

Frequently Asked Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?
ఇది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం (Central Govt. Job). ఈ ఉద్యోగానికి అన్ని రాష్ట్రాల వాళ్ళు అర్హులు అవుతారు.

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

Advertisement

  • దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
  • Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
  • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
  • దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
  • ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
  • ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.

Advertisement

Leave a Comment