Advertisement

తెలంగాణాలో 5204 Staff Nurse ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Advertisement

TS Staff Nurse Recruitment 2023

TS తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టాఫ్‌ నర్స్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మొత్తం 5204 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ విధానంలోనే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన అర్హతలు, అప్లై విధానం, పరీక్ష విధానం, ఎంపిక విధానం ఇలా పూర్తి సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Telangana Staff Nurse Recruitment 2023

TSPSC నోటిఫికేషన్ 2022 డిసెంబర్ 30, 2022న విడుదలైంది. అధికారిక నోటిఫికేషన్, ఖాళల వివరాల, దరఖాస్తు తేదీలు, వయోపరిమితి, వయో సడలింపు, విద్యార్హత, దరఖాస్తు ప్రక్రియ మొదలైన మొత్తం ప్రక్రియల వివరాలను క్రింది టేబుల్ ద్వారా తెలుసుకోవచ్చు.

పోస్టులు

 • డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ / డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ – 3,823 పోస్టులు
 • తెలంగాణ వైద్య విధాన పరిషత్ – 757 పోస్టులు
 • ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్ – 81 పోస్టులు
 • దివ్యాంగులు, వయో వృద్దుల సంక్షేమ శాఖ – 08 పోస్టులు
 • తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ – 127 పోస్టులు
 • మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ – 197 పోస్టులు
 • తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం) – 74 పోస్టులు
 • తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ – 124 పోస్టులు
 • తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ – 13 పోస్టులు
శాఖ• TSPSC
ఖాళీలు• 5204
పోస్టులు• డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ / డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ – 3,823 పోస్టులు
• తెలంగాణ వైద్య విధాన పరిషత్ – 757 పోస్టులు
• ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ & రీజినల్ క్యాన్సర్ సెంటర్ – 81 పోస్టులు
• దివ్యాంగులు, వయో వృద్దుల సంక్షేమ శాఖ – 08 పోస్టులు
• తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ – 127 పోస్టులు
• మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ – 197 పోస్టులు
• తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (గురుకులం) – 74 పోస్టులు
• తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ – 124 పోస్టులు
• తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ – 13 పోస్టులు
దరఖాస్తు విధానం• అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
• క్రింది ఇవ్వబడినటువంటి ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
• నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
• అవసరమైతే, దరఖాస్తు రుసుము చెల్లించండి.
• సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
దరఖాస్తు కు కావాల్సిన పత్రాలు• ఇటీవలి ఫోటో
• సంతకం
• ID ప్రూఫ్
• పుట్టిన తేదీ రుజువు
• విద్యార్హత పత్రాలు
• అనుభవ సర్టిఫికేట్ లేదా అపాయింట్‌మెంట్ లెటర్
• అనుభవం ఉన్నచో ఫారం-16 లేదా జీతం స్లిప్
వయస్సు• 44 ఏళ్ల వయస్సు మించరాదు.
• SC, ST వారికి – 5 సంవత్సరాలు
• BC వారికి – 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు
విద్యార్హతలు• జనరల్ నర్సింగ్, మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) లేదా బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణత
• తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో వివరాల నమోదు చేసుకొని ఉండాలి.
దరఖాస్తు ఫీజు• జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 620/- మరియు
• మిగితా అభ్యర్ధులు – రూ 500/-
దరఖాస్తు ప్రారంభ తేదీ• జనవరి 25, 2023
దరఖాస్ చివరి తేదీ• ఫిబ్రవరి 15, 2023
ఎంపిక విధానం• రాతపరీక్ష
• అనుభవం
వేతనంరూ 37,000/-
నోటిఫికేషన్క్లిక్ హియర్
ఆన్ అప్లై లింక్క్లిక్ హియర్

Frequently Asked Questions

1). ఈ జాబ్ కి ఆంధ్రప్రదేశ్ (or) తెలంగాణ రాష్ట్రాల వాళ్ళు అర్హులా?

Advertisement

తెలంగాణ వాళ్ళు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.

2). ఈ జాబ్ కి ఎలా దరఖాస్తు చేయాలి?

 • దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన అధికారిక వెబ్‌సైట్‌ను (Official Website) సందర్శించాలి.
 • Home పేజీలో, ఆ జాబ్ కి సంబంధించిన Apply Link పై క్లిక్ చేయండి.
 • ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
 • దరఖాస్తును పూరించండి మరియు అవసరమైన పత్రాలను Upload చేయండి.
 • ఇప్పుడు అభ్యర్థులు దరఖాస్తు రుసుము (Exam Fee) చెల్లించాలి.
 • ఆ తర్వాత Submit Button పై క్లిక్ చేయండి.
 • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించి, ఫారమ్ యొక్క Print out తీసుకోండి.

Telangana Staff Nurse Recruitment 2023, TSPSC Staff Nurse Recruitment 2023 vacancy Notification, TSPSC Staff Nurse Recruitment 2022 Notification, Staff Nurse Recruitment 2023, Telangana Staff Nurse recruitment 2023, Contract Staff Nurse Jobs in Telangana, Staff Nurse Govt Jobs in 2023 Notification, TSPSC Staff Nurse Recruitment 2023 Online Application, TS staff Nurse ANM Notification 2023, MHSRB Telangana Staff Nurse Notification 2023, MHSRB Staff Nurse Recruitment 2022

Advertisement

Leave a Comment